లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు
Views: 413
On
మేడ్చల్ :- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల కు అంతరాయం భారీ వర్షాల నేపథ్యంలో డబిల్ పూర్ కుడి చెరువుకు వరదనీరు పోటెతడంతో లింగాపూర్ కల్వర్టుపై నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. వరద నేపథ్యంలో మేడ్చల్ సిఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు. సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనిత తన బృందంతో కలిసి లింగాపూర్ కల్వర్టు వద్ద భారీ గేట్స్ ని అమర్చి దారులను మూసివేశారు. దుండిగల్ వైపు వెళ్లే వాహనదారులు నూతన్ కల్ నుండి వెళ్లాలని సూచించారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
29 Aug 2025 18:59:28
మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
Comments