మేడ్చల్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీకి పిలుపు
మేడ్చల్:- స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, మేడ్చల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రాముఖ్యతను చాటి చెప్పే లక్ష్యంతో చేపట్టిన ఈ ర్యాలీ సోమవారం రోజు 11వ తేదీన, ఉదయం 9 గంటలకు మేడ్చల్ బాలుర ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు.ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన మున్సిపల్ కమిటీ సమావేశంలో, శైలజ హరినాథ్ ర్యాలీ నిర్వహణపై చర్చించారు.ఈ సమావేశంలో ఈ సమావేశంలో. జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు రాగం అర్జున్, ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, వంశీ విజయ్, సీనియర్ నాయకులు మైసరి రాజు, యువ మోర్చా జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, వేలూరి సంతోష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు హేమలత రెడ్డి సహా ఇతర మున్సిపల్ నాయకులైన మహేష్ గౌలికర్, వంశీధర్ రెడ్డి, నర్సింగ్ రావు, దొంతరబోయిన సాయికుమార్, అనిత, శోభారాణి నరేందర్, కేశవరెడ్డి, పవన్, వెంకటేష్, పురుషోత్తం, జాకట బాబు రాజు (జేబీఆర్), భారత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు రాగం అర్జున్, ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, వంశీ విజయ్, సీనియర్ నాయకులు మైసరి రాజు, యువ మోర్చా జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, వేలూరి సంతోష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు హేమలత రెడ్డి సహా ఇతర మున్సిపల్ నాయకులైన మహేష్ గౌలికర్, వంశీధర్ రెడ్డి, నర్సింగ్ రావు, దొంతరబోయిన సాయికుమార్, అనిత, శోభారాణి నరేందర్, కేశవరెడ్డి, పవన్, వెంకటేష్, పురుషోత్తం, జాకట బాబు రాజు (జేబీఆర్), భారత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments