శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి సన్మానించారు
Views: 30
On
మేడ్చల్ సెప్టెంబర్ 20 (ప్రజాదర్బార్)ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యాక్రమం ఘనంగా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు. రంగు రంగు పూలతో బతుకమ్మలు చేసి బతుకమ్మ ఆటపాటలతో ఎంతగానో అలరించారు. తదనంతరం విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ని. ఉపాధ్యాయులను ఘనంగా పూలమాలలు శాలువలతో సన్మానించారు . ఈ కార్యక్రమం లో, ఉపాధ్యాయులు అనంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్.కె నారాయణ, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, లక్ష్మిదేవి, అరుణశ్రీ, స్వర్ణలత, సునీత, జ్యోస్నా, ఎల్లుబాయ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments