బిజెపి రాష్ట్ర నాయకుడు నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు

బిజెపి రాష్ట్ర నాయకుడు నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు

మేడ్చల్ :-మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని బిజెపి రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ పుట్టిన రోజు సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి,ప్రేమ్,మేడ్చల్ మున్సిపాలిటీ రూరల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు జగన్ గౌడ్,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి లవంగ శ్రీకాంత్,పుష్ప మల్లారెడ్డి,బొజ్జ వంశీ రెడ్డి,కానుకంటి భరత్ వంజరి,మహేష్ గౌలికర్,ఈశ్వర్ కురుమ,వెంకటేష్ చారీ,జకట బాబు రాజు,గోపు నాగరాజు,ఎల్లంపేట్ మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి