ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
పేదింటి అమ్మాయి పెళ్లికి హాలు ఉచితం
నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.
వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్ క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.
కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments