సంవత్సరకాలం పూర్తి కాకముందుకే మరో ప్రమాదం
మురికి కాలువ లోకి దూసుకెళ్లిన చాణిక్య విజన్ స్కూల్ బస్
Views: 280
On
మేడ్చల్:- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ వద్ద చాణిక్య విజన్ స్కూల్ పాఠశాల కు సంబంధించిన (ఏ పి 28 టి ఏ 8641) నంబర్ గల బస్సు అదుపు తప్పి మురికి కాలువ లోకి దుసుకెలింది బస్సులో 12 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు జరిగినట్టు బస్సు డ్రైవర్ రవి తెలిపారు ప్రమాదం జరిగిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ తన కార్ లో మేడ్చల్ లోని ఓ ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు డ్రైవర్ రవి తెలిపారు గతంలో ఇదే బస్సు ప్రమాదనికి గురి అయింది మేడ్చల్ నుండి నూతన్ కల్ వైపు వెళ్తుండగా గత సంవత్సరం డిసెంబర్ మసంలో ప్రమాదం చోటుచేసుకుంది పలుమార్లు ప్రమాదానికి గురవుతున్న ఈ బస్సు విషయంలో పాఠశాల యజమాన్యం కానీ అధికారులు కానీ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయంగా మారింది ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
29 Aug 2025 18:59:28
మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
Comments