విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం

కిలోమీటర్ల మేరా స్తంభించిన ట్రాఫిక్

విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం

మేడ్చల్:-మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తా వద్ద కర్ణాటకకు చెందిన (కె.ఏ 39ఏ 3109)నెంబర్ గల లారీ కాలాకల్ వైపు వెళ్తుండగా ఎక్సెల్ రాడ్ విరిగి ప్రమాదం చోటుచేసుకుంది లారీ డ్రైవర్ చాకచంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రేకుల బావి చౌరస్తా నుండి అత్వెల్లి వరకు వరకు ట్రాఫిక్ స్తంభించింది వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు ప్రమాదానికి గురి అయిన లారిని తీయడానికి మరో గంట సమయం పడుతుందని లారీ డ్రైవర్ తెలిపాడు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు