లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌.హెచ్‌.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
ఎస్‌ఐ లక్ష్మీనారాయణ – 8712662286
పీఎస్ హయత్ నగర్ – 8712662640

04 Nov 2025 07:04 PM
క్రైమ్ ఇబ్రహీంపట్నం ఎల్ బి నగర్

www.nagaranijam.com 04 Nov 2025 07:04 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
మేడ్చల్:- ఎల్లంపేట్  మున్సిపల్ పరిధిలోని 16వ వార్డునూతన్ కల్ గ్రామ పరిధిలో గల బోరుబావి గత సంవత్సరం కాలంగా సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరడంతో 16వ...
బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు 
మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార 
మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.