విజయోత్సవ ర్యాలీలకు నో చెప్పండి.....
మేడ్చల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అద్దాని సత్యనారాయణ
ఎల్లంపేట మున్సిపాలిటీ ఎన్నికలప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని మేడ్చల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. గెలుపొందిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమ్మేళనాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు, అనగా ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యేంత వరకు అమలులో ఉంటుందని సీఐ పేర్కొన్నారు. అప్పటివరకు ఎటువంటి సంబరాలు, ర్యాలీలు నిర్వహించకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ సీఐ సత్యనారాయణ హెచ్చరించారు.

About The Author
Related Posts
Post Your Comment

Comments