సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం

సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్ రాజు సందర్శించారు. ఆయనతో  గ్రేడ్ వన్ డిప్యూటీ లైబ్రేరియన్ వివిజి శంకర్రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమ్మర్ శిబిరం ప్రాముఖ్యతపై సూచనలు చేశారు.తర్వాత రిసోర్స్ పర్సన్ పందిరి నారాయణ శాస్త్ర విభాగంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి కే రామకృష్ణ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించబడుతోంది.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత