ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి డివైడర్ పై నుండి అవతలి వైపుకు వెళ్లడంతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.దీంతో మాలోత్ శ్రీనివాస్ అనే వ్యక్తి  అక్కడికక్కడే మరణించగా ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలు కాగా మరో వ్యక్తి కి స్వల్ప గాయాలు అయ్యాయి ఈ ఘటన ఎల్లంపేట వివేకానంద విగ్రహం ముందు జరిగినది మృతుడుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి...
గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్