శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం

శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం

ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని  శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మాణ్ అభియాన్ కార్యక్రమం ఆదివారం రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా భూత్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్ రెడ్డి, సిఆర్పిఎఫ్ శ్రీనివాస్, దాది వెంకట్,దాది మురళీ మోహన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ పట్లోళ్ళ విక్రం రెడ్డి , మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ , మున్సిపల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, పాల్గొని రాబోవు మున్సిపల్ ఎన్నికలలో ఎల్లంపేట్ మున్సిపాలిటీలో తప్పకుండా బీజేపీ జెండా ఎగిరేలా చేయాలని దానికి ప్రతి భూత్ పటిష్టంగా ఉండేలా కృషి చేయాలని తెలిపారు. ఇందులో మున్సిపల్ ప్రధాన కార్యదర్శి దాది రమేష్, కార్యదర్శులు సద్ది రాజశేఖర్ రెడ్డి, తలారి ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ పోచయ్య ముదిరాజ్, క్రిష్ణ, మొలుగు రవిచంద్ర, డబిల్ పూర్ పి.ఎస్.సి.ఎస్ మాజీ డైరెక్టర్ మేకల దేవేందర్ రెడ్డి, భూపాల్,సీనియర్ బీజేపీ నాయకులు యాడరాం మల్లారెడ్డి, నాగారం శ్రీశైలం, కొర్వి శ్రీకాంత్, అన్నపురాజు వెంకట్, మహేందర్, జగన్, సుభాష్ కుమార్, రాజశేఖర్,రుక్మారెడ్డి, ముత్యాంగారి రాములు, వెంకట్ చారి, నాగరాజు, రమేష్ మరియు మహేష్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ...
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం
రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం
ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం
భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం