మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు
Views: 66
On
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ మొత్తం వార్డుల సంఖ్య 24, ఉండగా ఎన్నికల రిజర్వేషన్స్,ఎస్టి జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 2, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 7, జనరల్ 5, గా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ నెల 17న వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల కేటాయింపు.. డెడికేటెడ్ నివేదిక ఆధారంగా బీసీ స్థానాల సంఖ్య కేటాయింపు జరుగుతోంది.
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
15 Jan 2026 04:35:11
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ...

Comments