తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం

ఆదివారం ఎల్ బి నగర్‌లోని స్వకులశాలి భవన్‌లో

హైదరాబాద్ ఎల్ బి నగర్, 17, జనవరి, (నగర నిజం) : తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్ బి నగర్‌లోని స్వకులశాలి భవన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సన్మాన మహోత్సవం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొని చేనేత రంగ అభివృద్ధి, పద్మశాలి కుల ఐక్యతపై ప్రసంగిస్తారని తెలిపారు.. క్యాలండర్ ఆవిష్కరణ అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ శ్రేణులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కార్యక్రమ నిర్వహణలో రాపోలు వీరమోహన్, మాడం రామకృష్ణ, జెల్ల రఘు, రావిరాల శ్రీనివాస్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.

17 Jan 2026 07:29 AM
తెలంగాణ

www.nagaranijam.com 17 Jan 2026 07:29 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ...
పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం