చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
Views: 48
On
మేడ్చల్ మండల పరిధిలోని నూతన్ కల్ గ్రామంలో గత వారం రోజుల క్రితం మూడవ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ చేసి అందులో ఉన్న మురికిని ఎత్తి పైన కుప్పలుగా పోశారు ఆ కుప్పలు ఎత్తడానికి నిర్లక్ష్యం వహిస్తూ వారం రోజులుగా ఆ దారి గుండా నడుస్తున్నటువంటి పాదాచారులకు తీవ్ర ఇబ్బంది దుర్వాసన వస్తుందని తెలిపారు ఇట్టి విషయంపై పంచాయతీ సిబ్బంది కి తెలుపగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ పనిచేయడం లేదని తెలిపారు ఈ గ్రామంలో పరిస్థితులు ఎప్పుడు ఇంతే ట్రాక్టర్ బాగుంటే డీజిల్ ఉండదు డీజిల్ ఉంటే ట్రాక్టర్ బాగుండదు మరి ఈ సమస్యలు తీరేది ఎలాగో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి ఎంపిఓ సునీత తక్షణమే చర్యలు తీసుకొని ప్రజా సమస్యలను తీర్చాలని వార్డు ప్రజలు కోరుతున్నారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments