అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వధువుకు పుస్తె మెట్టెలు అందజేసి ఆశీర్వదించారు.
ఆర్థిక సహాయం అందజేత
ఈ సందర్భంగా ఆమె రూ.25,000 నగదు ఆర్థిక సహాయాన్ని కూడా వధువుకు అందజేయడం జరిగింది. పుస్తె మెట్టెలు,ఆర్థిక సహాయం వధువుకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
గ్రామ ప్రజల ప్రశంసలు
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వధువును ఆశీర్వదించారు. కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రశంసించారు.

About The Author
Related Posts
Post Your Comment

Comments