శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీ శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత దేశ సైనికులకు శక్తి లభించాలన్న ఆశయంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో విజయాలను సాధించాలన్న ఉద్దేశంతో ఈ పూజలు నిర్వహించినట్టు స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ పద్మారెడ్డి, దామోదర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శంకరయ్య గౌడ్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బిక్షపతి సేటు, కసిరెడ్డి, రాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మూర్తి, నరసింహారెడ్డి, నందకిషోర్, మహిపాల్ రెడ్డి, భద్రారెడ్డి, సురేష్ కుమార్, మహిళా సభ్యులైన దేవిక, మాధవి, విజయ వైజయంతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.ఇలాంటి పూజా కార్యక్రమాలు దేశ భద్రతకు ఉన్న మద్దతును వ్యక్తపరచడమే కాకుండా, దేశాభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్
పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకుడి పై భగ్గుమన్న శంషాబాద్ వాసులు  శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఆర్జిఐఏ పోలీసులకు...
బాటసింగారంలో శ్రీశ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
విశ్వకర్మ జేఏసీ ఏర్పాటు సమావేశాన్ని జయప్రదం చేయండి!
వీర జవాన్ మురళి నాయక్ నివాళులర్పించిన సిపిఐ నాయకులు
భారత సైనికుడు మురళి నాయక్ నివాళులర్పించిన
అల్కాపురి కాలనీలో లక్ష్మీస్ హెయిర్ సెలూన్ అండ్ అకాడమీ ప్రారంభం