భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్
పాక్ పై భారత్ ప్రతీకార దాడులు: లాహోర్ డిఫెన్స్ లక్ష్యం
పహాల్గం ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు పలు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. దాడుల వల్ల పాక్ ప్రజల్లో తీవ్ర భయం నెలకొందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ దాడులు పూర్తిగా పాక్ దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్