చైతన్యపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లో పాల్గొన్నఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
By NAGARA NIJAM
Views: 2
On
చైతన్యపురి డివిజన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ (కోసగుండ్ల) ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి - కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, ఆలయ చైర్మన్ కృష్ణ రెడ్డి, వైస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Latest News
10 May 2025 15:35:37
జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది ఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ ఆర్మీ జవాన్ మురళినాయక్ కు ఘన నివాళి ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం...