కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు

భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్"ను గౌరవిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మందుల సూర్య కిరణ్, గడ్డిఅన్నారం AMC డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అరుణ్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.సైనికుల విజయాన్ని కొనియాడుతూ, వారికీ సంఘీభావం ప్రకటించేలా ఈ కార్యక్రమం జరిగింది.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత