నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
Views: 33
On
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఓ. కల్యాణ మండపంలో బీసీ సేన విద్యార్ధి సంఘాం కేంద్ర కమిటీ అధ్యక్షులు గోదా అరుణ్ యాదవ్ వివాహ వేడుకల్లో ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజరై వదువరులను ఆశీర్వదించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ యాదవ్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి, జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 May 2025 23:47:37
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...