ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వుడ్ ల్యాండ్ 27వ నూతన షోరూమ్ ను కొత్తపేటలో ప్రారంభించిన తుఫాన్ హెచ్చరిక మూవీ టీం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వుడ్ ల్యాండ్ 27వ నూతన షోరూమ్ ను కొత్తపేటలో ప్రారంభించిన తుఫాన్ హెచ్చరిక మూవీ టీం

నాణ్యత లో రాజీ పడకుండా కస్టమర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రాండ్ ఇమేజ్ తో హుడ్ ల్యాండ్ షోరూం నిలబడుతుందని తుఫాన్ హెచ్చరిక మూవీ టీం పేర్కొంది.
వుడ్ ల్యాండ్ సౌత్ జోన్ ఇన్చార్జి లీలా ప్రసాద్ మాట్లాడుతూ మా షోరూం లో మెన్స్, ఉమెన్స్,  కు సంబంధించిన గార్మెంట్స్,  ఫుట్వేర్ వస్తువులు దొరుకుతాయని ఆయన తెలిపారు. మా షోరూం పూర్తిగా ఫ్యామిలీకి సంబంధించిందని మంచి క్వాలిటీ  ఉంటుందని ఆయన తెలిపారు. తుఫాన్ హెచ్చరిక మూవీ హీరో రాఖీ మాట్లాడుతూ  నేను కూడా వుడ్ల్యాండ్ షోరూం కస్టమర్నే గత పది సంవత్సరాల నుండి అమీర్పేట్ లో ఉన్న వుడ్ల్యాండ్ షో రూమ్ లో షాపింగ్ చేస్తున్నాను. క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందని తెలిపారు. ఈ ఉడ్ల్యాండ్ షోరూం ఓపెనింగ్ కి నన్ను పిలవడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుఫాన్ హెచ్చరిక మూవీ హీరోయిన్స్ సుహాన, రేణు, డైరెక్టర్ జగదీష్, నిర్మాతలు శ్రీనివాస్, రజినీకాంత్, ఉడ్ల్యాండ్ షోరూం బిల్డింగ్ ఓనర్ గున్న సంజీవరెడ్డి, షోరూం సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఓ విద్యార్థిని మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం )...
తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి
చైతన్యపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లో పాల్గొన్నఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
(మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో 'ఆపరేషన్ సింధుర్'లో పాల్గొంటున్న దేశ సైనికులకు సంఘీభావం
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వుడ్ ల్యాండ్ 27వ నూతన షోరూమ్ ను కొత్తపేటలో ప్రారంభించిన తుఫాన్ హెచ్చరిక మూవీ టీం