పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

మేడ్చల్

యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లిని కాపాడుకోవచ్చని, డాక్టర్ వి వరప్రసాద్ అన్నారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్బర్జపేట, గుండెపోచంపల్లి, రాయిలాపూర్, మేడ్చల్ గ్రామాలలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అవసరానికి మించి రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు సాగునీటిని ఆదా చేయడం పంట మార్పిడి చేయడం వలన చీడపీడలను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు. వి సౌమ్య,పరశురాం, సంతోషి, లావణ్య,జి సాయిరాం,మణికంఠ, ఎస్ సౌమ్య, వై రోహిణి,వ్యవసాయ శాఖ అధికారులు అర్చన, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారిని ఎస్ తేజస్విని, పంచాయతీ కార్యదర్శి స్వరూప,రైతులు,బి శ్రీనివాస్, పద్మారావు, గుంటి రమేష్, వెంకట్ రామిరెడ్డి, చీర్ల రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఈటల రాజేందర్ మానవత్వం చాటారు ఈటల రాజేందర్ మానవత్వం చాటారు
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ప్రతినిధులకు హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్
రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు