రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత

రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత

రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం అందించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ   మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నారు. గురువారం నాడు తెలంగాణ ప్రజా భవన్ లో నిర్వహించిన 2025-26 ఆర్థిక సంవత్సర బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను, వార్షిక ప్రణాళికలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి మంత్రి ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గత 2024 - 25 ఆర్థిక సంవత్సరం నాటికి 15,571 సంఘాలకు 850 కోట్ల 42 లక్షల టార్గెట్ కు  959 కోట్ల 18 లక్షల అందజేశారు. దీని 112% శతం చేదించినందుకు అవార్డు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారులు, అడిషనల్ డి ఆర్ డి ఓ సూర్యారావు,డిపిఎం బాలరాజు, ఏపీఎంలు సత్యనారాయణ, యాదగిరి, జిల్లా సమైక్య కార్యదర్శి కవిత, సిసి వినోద్ , అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

ఈటల రాజేందర్ మానవత్వం చాటారు ఈటల రాజేందర్ మానవత్వం చాటారు
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ప్రతినిధులకు హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్
రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు