రంగారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగ అవకాశాలు

రంగారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగ అవకాశాలు

ప్రపంచ బ్యాంకు వారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం రైసింగ్ యాక్సిలరేటింగ్ ఆఫ్ ఎం ఎస్ ఎం ఈ (msme) పర్ఫామెన్స్ (ramp) తో తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్య తరగతి సంస్థల అభ్యున్నతి కోసం ఎంత  ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ సెంటర్ edcs ప్రతి జిల్లా పరిశ్రమ కేంద్రాలు ఏర్పాటు చేయబోతుందని ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి ఉద్యోగుల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హులైన వారిని రంగారెడ్డి జిల్లా స్థానిక అభ్యర్థులు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ ఒక ప్రకటనల లోతెలిపారు.

ఉద్యోగాలు 
మేనేజర్ 1
అసిస్టెంట్ మేనేజర్ 1

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత
రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం...
మహిళలకు అండగా షీ టీమ్స్‌: రాచకొండ సీపీ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు
ఆర్కే పురంలో ఘనంగా లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ ప్రారంభం 
సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ నూతన బ్రాండ్ ప్రచారం ఆవిష్కరణ
కర్మన్ ఘాట్ లో ఘనంగా సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్, అంజలి మేకప్ అకాడమీ ప్రారంభం
మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత