సైబర్ క్రైమ్స్ డీసీపీ శ్రీబాల ఐక్యరాజ్యసమితి మిషన్‌కు నియామకం – ఘనంగా వీడ్కోలు

సైబర్ క్రైమ్స్ డీసీపీ శ్రీబాల ఐక్యరాజ్యసమితి మిషన్‌కు నియామకం – ఘనంగా వీడ్కోలు

సైబర్ క్రైమ్స్ డీసీపీ శ్రీబాల ఐక్యరాజ్యసమితి మిషన్‌కు నియామకం – ఘనంగా వీడ్కోలు

సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ బి. శ్రీబాల ఐక్యరాజ్యసమితి దక్షిణ సూడాన్ మిషన్‌కు ఒక సంవత్సరం కాలానికి నియమితులయ్యారు. సైబర్ నేరాల నివారణ, ఆర్థిక మోసాలు, ఆన్లైన్ వేధింపులపై ఆమె చేపట్టిన కఠిన చర్యలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కలిగించేందుకు నిర్వహించిన డిజిటల్ అవగాహన కార్యక్రమాలు ప్రత్యేక ప్రశంసలు పొందాయి.ఆమె సేవలకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నియామకం తెలంగాణ పోలీస్ విభాగానికి గర్వకారణంగా నిలిచింది.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ ఐపీఎస్., ఇతర సీనియర్ డీసీపీలు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ ఎల్.సీ. నాయక్, ఈడబ్ల్యూఒ డీసీపీ కె. ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాయి శ్రీ, మహిళలు – బాలల భద్రత విభాగం డీసీపీ శ్రీజన కర్నం, మెడ్చల్ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్, మాధాపూర్ ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సైబర్ క్రైమ్స్ ఎడీసీపీ చంద్రకాంత్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం  (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
ఫీడర్ నిర్వహణ, వేసవి చర్యల ప్రణాళిక (PMI), డీసీ పనుల కారణంగా  ఉదయం నుండి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రాంతాలు,...
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ