వ్యవసాయ కూలీల పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కరాచారి

వ్యవసాయ కూలీల పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో కొత్త అధ్యయనానికి తెర లేపింది. వ్యవసాయ కూలీల పిల్లలకు అగ్రికల్చర్ డిగ్రీ కోర్స్ అడ్మిషన్ లో 15 శాతం రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్ఫూర్తితో యూనివర్సిటీ నిర్ణయం ,భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇక 100 వరకు సీట్లు ప్రభుత్వం అందజేస్తున్నాయని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి మీడియాతో తెలిపారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం  (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
ఫీడర్ నిర్వహణ, వేసవి చర్యల ప్రణాళిక (PMI), డీసీ పనుల కారణంగా  ఉదయం నుండి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రాంతాలు,...
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ