ఎల్ బి నగర్ - Nagaranijam

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం
ఎల్బీనగర్, మార్చి 29, (నగర నిజం) : నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ పరిధిలోని బి.ఎన్.రెడ్డి డివిజన్ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి అడ హక్ కమిటీ సభ్యుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సుమారు 100 మంది రోగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆత్మీయంగా పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ, 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. పేదల కోసం రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి చర్యలు ఆయన పాలనలో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలన్నారు.ఎన్టీఆర్ నాయకత్వం వల్లే తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ భావన పెరిగిందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ నేటికీ ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, అంజనేయులు, పుల్లారెడ్డి, నరేష్ చౌదరి, శేఖర్, చోటు వెంకట్, కిరణ్, ప్రవీణ్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

నీటిలో మునిగి విద్యార్థి మృతి
సంఘీ నగర్, మార్చి 29 (నగర నిజం) : సంఘీ నగర్ పరిసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోహెడ గ్రామానికి చెందిన పంచల నరేష్ అనే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, నరేష్ తండ్రి పంచాల నాగనాథ్. నరేష్ కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోహెడ నుంచి సంఘీ నగర్ వైపు గండి చెరువు వెళ్లే దారిలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా నీటిలో జారి పడటంతో మునిగి పోయినట్లు తెలుస్తోంది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసి కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
హయత్ నగర్, మార్చి 28 (నగర నిజం) హయత్ నగర్ ఆర్టిసి కాలనీలో శ్రీ శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి  శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షులు చెన్నగౌని శ్రీధర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి, అందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. వేడుకలు భక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.

భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం
మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ తమ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటున్నాయి.నాగోల్ మమత నగర్ రోడ్ నంబర్ 3లో మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రం నేతృత్వంలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ ఈ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, ఆర్.బి.ఏం శివ కుమార్ స్టాల్‌ను ప్రారంభించి బ్రోచర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు సంగమేశ్వర్ చారి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు అందించాలనే లక్ష్యంతో శ్రీ లిఖిత ప్రాపర్టీస్‌ను స్థాపించినట్లు చెప్పారు.సంస్థ వెంచర్లు జనగాం, ఆలేరు, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. రాయల్ ట్రిపుల్ ఆర్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులో భాగంగా గజం రూ.2999కు ప్లాట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఎక్స్పో ప్రత్యేక ఆఫర్‌గా ఈ రెండు రోజులలో ప్లాట్ కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9440611564 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ స్టాల్ ఎగ్జిబిషన్ లో నేహా, ప్రవళిక ,మంజు, అక్షయ, మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి
నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్‌లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడటానికి వస్త్ర రంగం మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. షాపింగ్ మాల్ నిర్వహణలో నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి మహిళ అధ్యక్షురాలు నూకల పద్మా రెడ్డి, పావని రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.

హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు
హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్ షమ్ము నేతృత్వంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రమజాన్ నెల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ సందర్భంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఉపవాసం ఆత్మశుద్ధికి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఇఫ్తార్ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నగొని రవీందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల ప్రజలు కలసి జరుపుకునే ఈ వేడుకలు సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం యువకులు, కుల, మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. ప్రార్థనల అనంతరం అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ వేడుకలు స్థానిక ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలపరిచాయి.

బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (నగర నిజం) : బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు నేతృత్వంలో ఏర్పాటు చేశారు.బీసీలకు సముచిత ప్రాతినిధ్యం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని దీక్షలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రత్యేక చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం తెలిపారు. టి. చిరంజీవులకు గద్దె విజయ్ నేత శాలువా కప్పి సన్మానించారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ప్రతి పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.ఈ నిరాహార దీక్షలో బిసి సంఘం నాయకులు గుజ్జ సత్యం, దుర్గయ్య గౌడ్, బీసీ చెన్న శ్రీకాంత్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు వెంకన్న నేత పాల్గొన్నారు. ఇతర బీసీ నాయకులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్.బి.నగర్ జోన్ సమావేశం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్బీనగర్ జోన్ యూనియన్ మీటింగ్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ స్టేట్లో ఉన్న పౌల్ట్రీ కంపెనీస్ తెలియజేయునది ఏమనగా వారి అసోసియేషన్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని తెలియజేశారు.నిబంధన ఏరియాలో కానీ చికెన్ షాప్ కు చికెన్ షాప్ కు మధ్య దూరం 350 మీటర్లు దూరం ఉండాలని డిమాండ్ చేశారు.అలాగే కంపెనీ అవుట్లెట్లు పెట్టకూడదు అని కంపెనీలకు డిమాండ్ చేశారు. కొత్తగా చికెన్ షాప్ పెట్టాలనుకునే వారు ఆ ఏరియా యూనియన్ ని సంప్రదించి యూనియన్ నిబంధనలు పాటించాలని తెలిపారు.మరియు కంపెనీలకు రేటు మార్జిన్ ఇవ్వాలని కంపెనీలను కోరారు.కొన్ని ఏరియాలలో కంపెనీస్ యూనియన్ విరుద్ధంగా సొంత నిర్ణయాలతో వెళ్తున్నాయి.వారికి తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ నుండి చర్యలు తప్పవని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు యూనియన్ లీడర్లు పాల్గొని యూనియన్ అసోసియేషన్ ని బలపరిచారు.అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ తప్పకుండా మీ యొక్క డిమాండ్లకు తన యొక్క మద్దతు ఉంటుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో విశ్వేశ్వర్ రావు,యూనియన్ ఎల్బీనగర్ అధ్యక్షుడు నెల్లుట్లశేఖర్,ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్,జనరల్ సెక్రెటరీ రాఘవేందర్,జాయింట్ సెక్రెటరీ ఖాజావలి,కోశాధికారి ఆవుల నాగరాజు,సోషల్ మీడియా నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్కేపురంలో రజక సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
ఆర్కే పురం, 23, ఫిబ్రవరి (నగర నిజం) : నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు జాతరలో జరిగిన విషాద సంఘటనను ఖండిస్తూ ఆర్కే పురం రజక సంఘం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రజక సంఘం నేతలు మాట్లాడుతూ కుమ్మెర గట్టు జాతరలో మల్లన్న దేవుని దర్శనానికి వెళ్తున్న రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని కొందరు అడ్డుకున్నారని తెలిపారు. చిన్నారిని కూడా చూడకుండా జరిగిన దాడిలో పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలతో డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.పసిపాప మృతికి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని రజక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్కే పురం రజక సంఘానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

మద్యం మత్తులో పోలీసుపై దాడి
వనస్థలిపురం పరిధిలో మద్యం మత్తులో యువకుడు పోలీసుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. 16 ఫిబ్రవరి సాయంత్రం సుమారు 08:15 గంటల సమయంలో వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్‌కు చెందిన దెంది కార్తీక్ రెడ్డి (27) డైమండ్ వైన్స్, పనామా ప్రాంతం వద్ద మద్యం సేవించి ఇతరులతో గొడవపడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించాడు.ఈ విషయమై డయల్ నూరు కు సమాచారం అందడంతో పెట్రోలింగ్ సిబ్బంది అతడిని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అనంతరం కార్తీక్ రెడ్డి అక్కడ ఉన్న ప్రజలను, డ్యూటీలో ఉన్న సిబ్బందిని దూషిస్తూ అశాంతి సృష్టించాడు.ఈ సమయంలో విధుల్లో ఉన్న యాదగిరి కానిస్టేబుల్ అతడిని ప్రశ్నించగా, కార్తీక్ రెడ్డి అకస్మాత్తుగా తలతో కానిస్టేబుల్ తలపై బలంగా గుద్దాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌కు తలపై తీవ్ర రక్తగాయం అయ్యింది.కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విధుల్లో ఆటంకం కలిగించడం, దాడి చేసిన ఘటనపై కార్తీక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అదనంగా వైన్స్ వద్ద జరిగిన గొడవలో కొట్టిన ఘటనపై కిరణ్ ఫిర్యాదు మేరకు కార్తీక్ రెడ్డి, ఇంకొందరిపై మరో కేసు నమోదు చేశారు.నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు చెర్లపల్లి జైలు కు పంపించారు.

వాసవి క్యాటరర్స్ అండ్ టిఫిన్స్ లో రుచికరమైన అతంటిక్ హోమ్లీ ఫుడ్
ఆర్కేపురం రోడ్ నెంబర్ 1 లోని వారాహి ప్రత్యంగిరా టెంపుల్ పక్కన ప్రొప్రైటర్ వేణుగోపాల్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన వాసవి క్యాటరర్స్ & టిఫిన్స్ లో రుచికరమైన అతంటిక్ హోమ్లీ ఫుడ్ లభిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావద్ద అతంటిక్ హోమ్లి ఫుడ్ లభిస్తుందని అందులో ఇడ్లీ, వడ,బోండా,పూరి అన్ని రకాలైన దోశలు ఎంతో రుచికరంగా అతి తక్కువ ధరల్లో లభిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రంగులు, రసాయనాలు వాడకుండా రిఫైన్డ్ ఆయిల్ తో ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ అల్పాహారాలు లభిస్తున్నాయి అని అన్నారు. ప్రతి ప్లేట్లో అరిటాకు వేసి అల్పాహారం అందించడం మా ఈప్రత్యేకత.ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన వంటకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ హోటల్ ను ఇక్కడ స్థాపించామని అన్నారు. అదే విధంగా మా వద్ద క్యాటరింగ్ ఆర్డర్లు కూడా తీసుకుంటామని అన్నారు.3 సంవత్సరాల నుండి ఈ హోటల్ నడుపుతున్నామని మాపై విశేష ప్రజా ఆదరణ ఉందని వచ్చిన కస్టమర్లే మళ్లీ మళ్ళీ రావడం విశేషం.ఒక్కసారి ఇక్కడికి విచ్చేయండి మా ఫుడ్ ను ఆస్వాదించండి.ఆరోగ్యవంతమైన అల్పాహారాలను స్వీకరించండి. దృడమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.మరిన్ని వివరాల కొరకు 9502162926 నెంబర్ కు సంప్రదించగలరు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మరకత లింగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు
నాగోల్ పరిధి మమత నగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ భ్రమరాంబ సమేత  మల్లికార్జున మరకత లింగస్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో వేడుకగా జరిగాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసి ఆలయాన్ని దర్శించుకున్నారు. వీధి దీపోత్సవ అలంకరణతో ఆ ప్రాంతమంతా శివ నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉదయం నుండి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం పంచామృతాభిషేకం,  రుద్రాభిషేకం, పండ్ల వితరణ, రాత్రి భజన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. కాశిలో మాదిరిగా మా ఆలయం ఉంటుందని ఇలాంటి రాతి మరకత లింగం ఆలయం ఈ చుట్టుపక్కల పాపంలో ఎక్కడ లేదని ఎంతో మహిమగల ఆలయమని కావున భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి విశేషంగా వస్తారని అన్నారు. ఆలయ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్న ఆలయ పెద్దలు వాలి బసవరాజ్ గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షలు వీర మల్లేశం, జగదేవ్ వీరమట్, వాలి బస్వరాజ్, కర్ణాకర్, వి. నాగ భూషణం, మహిళ అధ్యక్షురాలు రుద్రమదేవి, అన్నపూర్ణ, దేవాలయ సేవ దళ్ సభ్యులు శివ శంకర్,  సాయి ప్రసాద్, శెట్టి మహేష్ , ప్రదీప్, రామేష్ , విజయ్, శ్రీనివాస్, కిరణ్, చారి, రవి, యువకులు, పూజారి మల్లి కార్జున్ బృందం పాల్గొని ఈ శివరాత్రి వేడుకలను విజయవంతం చేశారు.