ఇబ్రహీంపట్నం - Nagaranijam

నీటిలో మునిగి విద్యార్థి మృతి
సంఘీ నగర్, మార్చి 29 (నగర నిజం) : సంఘీ నగర్ పరిసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోహెడ గ్రామానికి చెందిన పంచల నరేష్ అనే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, నరేష్ తండ్రి పంచాల నాగనాథ్. నరేష్ కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోహెడ నుంచి సంఘీ నగర్ వైపు గండి చెరువు వెళ్లే దారిలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా నీటిలో జారి పడటంతో మునిగి పోయినట్లు తెలుస్తోంది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కాలనీ వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు

కుంట్లూరు, 3,మార్చి (నగర నిజం) : కుంట్లూర్ డివిజన్ పరిధిలోని రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు, కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా అందరి సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.అనంతరం మీడియాతో అధ్యక్షుడు ఉబ్బ సురేష్ మాట్లాడుతూ... కాలనీవాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కాలనీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు,తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.
నూతన కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షుడు ఉబ్బ సురేష్, ప్రధాన కార్యదర్శి కందిబండ శంకర్, ట్రెజరర్ మంత్రి ప్రభువు, ఉపాధ్యక్షులు కే. రామలింగారెడ్డి, పి.జంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులు టి.రవీందర్ రెడ్డి, వి. శివకుమార్, కే.ఓం ప్రకాష్, వ్యవస్థాపక కార్యదర్శులు వి. అంజన్ కుమార్, పి. కిరణ్ కుమార్, కే.నరసింహ, సాంస్కృతిక కార్యదర్శులు పి. రాజశేఖర్, ఎస్.పురుషోత్తం, ఎం.వంశీ, సలహాదారులు ఎం. అశోక్, ఎం.శ్రీనివాస్, జె. ప్రసాద్, జి.రామలింగయ్య, కార్యనిర్వాహక సభ్యులు టి. ఉపేందర్, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎండి.ఖదీర్, జి.శ్రీనివాస్, జి. అజయ్ కుమార్, కే.శ్రీనివాస్, ఎన్.నరేందర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని నూతన కమిటీ పిలుపునిచ్చింది.

కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు
కుంట్లూరు, 16, ఫిబ్రవరి (నగర నిజం) : కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలో పాల్గొన్న భక్తులు శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చన, దీపారాధన వంటి కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు సీతారామచంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, నాగులమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గతంలో దేవాలయం దీనావస్థలో ఉండగా కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం భక్తుల సహకారంతో దేవాలయం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి సహకరించదలచిన దాతలు 9396276181 నంబర్‌ను సంప్రదించాలని కమిటీ సభ్యులు కోరారు.

గౌరెల్లి గుట్టపై
అబ్దుల్లాపూర్ మెట్, 16, ఫిబ్రవరి (నగర నిజం) : అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి గ్రామం గౌరెల్లి గుట్టపై ఉన్న శ్రీ స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి శివాలయంలో శివపార్వతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుని అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు శివపార్వతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాగోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు హాజరయ్యారు. మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నెల్లూరు రాజు, వైస్ చైర్మన్ చంచల శ్రీనివాసు, డైరెక్టర్లు గ్యార దివ్య దాసు, నీరుడు రాజు, చెట్టిగారి రాజు గౌడ్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో కార్యక్రమాలు సజావుగా కొనసాగినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.

సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి
బంజరాల ఆరాధ్య దైవం సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287 జయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూర్ ఉపాధ్యక్షులు ఉదావత్ లచ్చిరాం, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ధరావత్ జవహర్లాల్, వడిత్య దాసు నాయక్, రమావత్ చరణ్ నాయక్, వాంకుడోత్ రాజు నాయక్,జేవేందర్ నాయక్ తదితరులు కోరారు. వారు ఉదయం మునగనూరులో వాకింగ్ సమయములో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రేపు ఫిబ్రవరి 15 సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజు కాబట్టి బంజారాల ప్రతి ఇంటా,నోటా సేవాలాల్ మహారాజ్ గారి మాట, పాట ఉండాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ గారు లేకపోతే ఈ జాతికి ఇంత జాగృతం వచ్చేది కాదన్నారు.బంజరా జాతి కొరకు ఎవరైతే శ్రమించారో, వారి శ్రమను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని, ప్రతి బంజారా సోదరులు తమ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలని, ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజున జాతీయ సెలవు దినం ప్రకటించాలని కోరారు.

లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌.హెచ్‌.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
ఎస్‌ఐ లక్ష్మీనారాయణ – 8712662286
పీఎస్ హయత్ నగర్ – 8712662640

సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి
ఐక్యమత్యానికి మించిన ఆయుధం మరొకటి లేదు

సమైక్యతే భారతదేశ భవితకు మార్గం

మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి

పట్నంలో ఘనంగా ఏక్తా దివస్ వేడుకలు

ఆకట్టుకున్న పలు కళాశాలల విద్యార్థుల ప్రదర్శన

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31 ( నగరనిజం ) : యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి పిలుపునిచ్చారు. ఐకమత్యానికి మించిన ఆయుధం మరొకటి లేదని ఆమె విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సమైక్యతే దేశ భవితకు మార్గం అన్నారు. శుక్రవారం దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో రన్ ఫర్ యూనిటీ ఏక్తా దివస్ వేడుకలను ఏసీపీ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి యూనిటీ ఫర్ రన్ లో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి డీసీపీ సునీతా రెడ్డి మాట్లాడారు... సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఐకమత్యమే మహాబలం అన్నారు. దేశాన్ని ఐకమత్యంగా ముందుకు నడిపించడానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. దేశ సమగ్రత, ఐకమత్యం, భద్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ఎంతో కృషి చేశారని వివరించారు. సర్దార్ వల్లభాయ్ స్ఫూర్తితో విద్యార్థులు ముందు సాగాలని పిలుపునిచ్చారు. శత్రువును ఓడించాలంటే ఐకమత్యానికి మించిన ఆయుధం మరొకటి లేదని ఆమె చెప్పారు. జీవితంలో నిలదొక్కుకోవాలంటే యువత ఐకమత్యాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలని ఆమె దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సమయాన్ని వృధాగా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో విద్యార్థులు వివిధ రంగాలలో రాణించాలని సూచించారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన విద్యార్థులకు, తదితరులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, సత్యనారాయణ, నందీశ్వర్ రెడ్డి, మధు, రవికుమార్, వేణుగోపాల్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి

మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి

ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం

పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు

సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సంధర్భంగా గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్ లో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తమ పోలీసులు కలిసి కుటుంబ స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. పోలీసుల అమరత్వాన్ని కొనియాడుతూ అవగాహన సదస్సులు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. గ్రామాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతి,భద్రతల విషయంలో పోలిసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

*రక్తదానం ప్రాణదానంతో సమానం*

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో వారి ప్రాణాలు కాపాడటానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని దానాల కన్న ప్రాణదానం మిన్న అనే నినాదాన్ని పలు కళాశాలల విద్యార్థులు, యువకులు నిజం చేశారని చెప్పారు. విద్యార్థులు, యువకులు, పోలీసులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. రక్తదానం చేయడం వల్ల మనుషులను ప్రాణాపాయం నుండి కాపాడగలుగుతామన్నారు. రక్తదానం చేయడంతో మూడు రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే రక్త నిల్వలు పడిపోయి ఆపదలో ఉన్నవారికి రక్తం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా అనేక మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అందుకే రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వైద్యులు చెపుతున్నారని, కనీసం ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతామని చెప్పారు. రక్తం అందుబాటులో లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం చేస్తే, ఆపదలో ఉన్నవారికి రక్తం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

*గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి*

గంజాయి, డ్రగ్స్ కు యువత, విద్యార్థులు, దూరంగా ఉండాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి సూచించారు. సమయాన్ని వృధాగా చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులకు, యువతకు పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. రక్తదాన శిబిరంలో విద్యార్థులు సైతం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరంలో భాగస్వాములైన 200 మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతర రక్తదానం చేసిన విద్యార్థులకు, యువకులకు, సిబ్బందికి పోలీసులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, రవికుమార్, మధు, సత్యనారాయణ, నందీశ్వర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విధ్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.
వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్  క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.
కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.

హయత్ నగర్ లో బోల్తా పడ్డ లారీ.
హయత్ నగర్, జూలై,12(నగర నిజం): హయత్ నగర్ లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కుంట్లూర్ నుండి నాగోలు వైపు వెళ్లే దారిలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన రెడీమిక్స్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ప్రమాదకరంగా మలుపు ఉండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
కుంట్లూర్, జూన్ 10 (నగర నిజం): పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ ఈదమ్మ గుడి దేవాలయం వద్ద జోర్క దయానంద్ ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవా యూత్ సభ్యులు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నరేష్ ముదిరాజ్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక యువత, ముదిరాజ్ సంఘ సభ్యులు, దేవా యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అనంతరం పాల్గొన్న అతిథులకు మిఠాయిలు, ప్రసాదం పంపిణీ చేశారు.