ఆంధ్రప్రదేశ్ - Nagaranijam

హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాదు ఆధారిత ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను క్యాస్టర్ ఆముదం గింజల నుంచి రైసిన్ తీయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. అసలు పేరు: ఆహ్మద్ మొహియుద్దీన్ సాయిడ్, MBBS చైనాలో చదివినవాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద Glock పిస్టళ్లు, బెరెట్టా పిస్టల్, 30 జీవంత కార్ట్రిడ్జ్‌లు, 4 లీటర్లు క్యాస్టర్ నూనె అదనంగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైనది. పోలీసుల విచారణలో అతను క్యాస్టర్ ఆముదం ప్రాసెసింగ్ ద్వారా రైసిన్ తయారుచేశారని, మిగిలిన వ్యర్థాల నుంచి విషాన్ని వెలికి తీయాలని ప్రయత్నించినట్లు ఉద్భవించింది. రైసిన్ పెద్ద మోతాదులో శ్వాస ద్వారా లేదా ఆహార-నీటి మార్గం ద్వారా తీసుకున్నపుడు ప్రాణహానీ కలగవచ్చని నిపుణులు సూచించిన విషయం పోలీసులు వెల్లడించారు. అరోపించిను పోలీసులు అతడి మోబైల్ ఫోన్‌లోని సమాచారంపై ప్రాధాన్యత కలిపి ఇద్దరు మరికొ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నిమిత్తం చర్యలు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా జరిగి, ఆ వ్యక్తులు ఆయుధ సమకూర్చడంలో సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్‌లో ఉషా సంఘటనలపై ఉల్లేఖనాలు, విపుల హేతువులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ కేసును అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ ప్రావిన్స్ (ISKP) తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ సంస్థలో ఉన్న "హ్యాండ్లర్"తో కలిసిన సంకేతాలు దర్యాప్తు ద్వారా వెలిగినట్లు పేర్కొన్నది. దర్యాప్తు విస్తృతంగా జారీగా ఉంది. సీబీ-ఆసీసీ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టంలో అవసరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టుకు హాజరుపర్చారు; అదనపు అరెస్టులు సంభవించవచ్చు.

3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వ్యక్తి వివరాలు:

రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలు

వృత్తి: డ్రైవర్

నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)

స్వాధీనం చేసుకున్న ఆస్తి:

రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)

ఒక మొబైల్ ఫోన్

ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.

జరిగిన ఘటన వివరాలు:

అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కేసులోనూ ఇతడు అరెస్టయ్యాడు. అదే జైలులో మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ జైలులో స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరూ కలసి శేశాచలం అడవుల్లోని యానాదుల గిరిజనుల వద్ద నుండి రెండు ఏనుగు దంతాలను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ వేశారు. రాచకొండ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన ప్రసాద్, మేకదంతాలను విక్రయించడానికి ప్రయత్నించాడు. ఈ సమాచారం ముందుగానే అందుకున్న ఎస్‌ఓటి ఎల్‌బీ నగర్ బృందం, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు ఎనుగు దంతాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఆకస్మిక దాడి రాచకొండ పోలీసుల కఠిన నిఘా విధానాన్ని సూచిస్తోంది. స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే క్రమంలో అధికారులు చూపిన చర్యలు ప్రశంసనీయం.ఈ చర్యలు రాచకొండ పోలీసు కమిషనర్ శ్రీ జి. సుదీర్ బాబు, ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ మహేశ్వరం శ్రీ ఎం.డి. షకీర్ హుస్సేన్, హయత్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయిప్రకాష్‌ల మార్గదర్శకత్వంలో చేపట్టినట్లు సీపీ వెల్లడించారు.

P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award
Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony to be held on June 14 at The Park Hotel in Hyderabad, the organizers announced.He has been chosen under the category of Indian Iconic Renewable Energy Pioneer – 2025 in recognition of his efforts to promote and expand the use of renewable energy.Speaking on the occasion, Venkat Reddy said, “Receiving this award is truly an honor. It is a recognition of my journey in the industry and inspires me to continue with greater responsibility.”The organizers stated that the Indian Icon Awards are presented annually to individuals who demonstrate excellence and outstanding achievements across various sectors.

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’
హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు తెలిపారు.‘‘ఇండియన్‌ ఐకానిక్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ పయనీర్ - 2025’’ కేటగిరీలో ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించేందుకు వెంకట్‌ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సందర్భంగా స్పందించిన వెంకట్‌ రెడ్డి, ‘‘ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా పరిశ్రమలో సాగిన ప్రయాణానికి గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఇది మరింత బాధ్యతతో ముందుకెళ్లేందుకు ప్రోత్సాహమిస్తుంది’’ అని అన్నారు.పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డులు ప్రతి ఏడాది ప్రదానం చేయడం ఆనవాయితీగా  కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత
హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద నమోదు అయిన కేసులో డీఎస్పీ కొండం పార్థ సారధి, సూర్యాపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. వీర రాఘవులుపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా మే 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ నివాసమైన దత్తాత్రేయ నగర్, బాగ్ హయత్ నగర్‌లో ఉన్న ఇంటిని ఏసీబీ సిటీ రేంజ్-2 టీమ్ సోదా చేసింది.సోదాల్లో డీఎస్పీ ఇంట్లో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్‌ల స్టాండ్ వంటి మందుగుండు సామాగ్రి అక్రమంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్ మురళీ మోహన్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు Cr.No: 613/2025 U/s: 25 (1A) (1AA) r/w 7 ARMS Act 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు.ఇంతకుముందు సూర్యాపేటలోని ఒక డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్ సంబంధించిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా  16 లక్షల లంచం అడిగిన ఘటనపై ఏసీబీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. అదే సమయంలో మందుగుండు సామగ్రి వెలుగు చూసినట్లు హయత్ నగర్ పోలీసులు , ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం
ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు

కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం

5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం

గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు...కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, మే 8 :- రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ  పనులను పరిశీలించి... అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా... 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టుగానే HNSSను కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించుకోలేదు. 2024లో HNSSకు పట్టిన గ్రహణం తొలిగిపోయింది. కూటమి విజయంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దశాబ్దాల ఆకాంక్ష త్వరలోనే సాకారం కానుంది. కూటమి ప్రభుత్వం రాగానే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ - వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలనా అనుమతులిచ్చి పట్టాలెక్కించారు. 2025 జూన్ నాటికి ఫేజ్-I పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్దినెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

2014 – 2019 మధ్య కాలంలో :

2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్ధ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్‌లో మార్పు చేసి HNSS మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమలకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచే నీరివ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా MBC, PBCకి నీరు విడుదల చేశారు.

ఈ 5 నెలల్లో పనుల్లో పురోగతి :

HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగేలా... కాలువలను విస్తరించి, లైనింగ్ పనులు చేపట్టారు. 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఫేజ్-II కాలువల (పుంగనూరు,కుప్పం బ్రాంచ్‌లు) పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడెర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.

మొత్తం రూ.3,873 కోట్లతో పనులు :

హంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా, ఇప్పటివరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2,520 క్యూసెక్కులు, PBC నుంచి 840 క్యూసెక్కులు నీటి సరఫరాకు వీలవుతుంది. HNSS మెయిన్ కాలువకు సంబంధించి రూ.590 కోట్లతో 400 కి.మీ నుంచి 490 కి.మీ వరకు లైనింగ్ పనులకు, అలాగే రూ.291 కోట్లతో 490 కి.మీ నుంచి 554 కి.మీ వరకు లైనింగ్ పనులకు, నీవా కాలువకు సంబంధించి రూ.362 కోట్లతో 0 కి.మీ నుంచి 123 కి.మీ వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

HNSS ప్రాజెక్టు లక్ష్యం :

ప్రాజెక్టు పూర్తయితే Phase-I కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. Phase-II కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనుల రేపు స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ
• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత
రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని
తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి
రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,
ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు
దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు,ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో  తేదీ:26-05-2025 నుండి 26-07-2025 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని, ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్ రాజు సందర్శించారు. ఆయనతో  గ్రేడ్ వన్ డిప్యూటీ లైబ్రేరియన్ వివిజి శంకర్రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమ్మర్ శిబిరం ప్రాముఖ్యతపై సూచనలు చేశారు.తర్వాత రిసోర్స్ పర్సన్ పందిరి నారాయణ శాస్త్ర విభాగంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి కే రామకృష్ణ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించబడుతోంది.

భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్
పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు పలు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. దాడుల వల్ల పాక్ ప్రజల్లో తీవ్ర భయం నెలకొందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ దాడులు పూర్తిగా పాక్ దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

కర్నూలు జిల్లా కోర్టులో సంచలన తీర్పు – 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రాజకీయ హత్యకేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులపై కోర్టు తీర్పు వెల్లడించింది.మొత్తం 16 మంది నిందితులపై విచారణ కొనసాగగా, వారిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది. మిగిలిన ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు నేరుగా రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నదిగా నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చకు దారితీసింది.చెరుకులపాడు నారాయణరెడ్డి పత్తికొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడిగా పనిచేశారు. హత్య జరిగిన తర్వాత పోలీసులు కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వివిధ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నేడు తుది తీర్పును ప్రకటించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత న్యాయం జరిగిందని న్యాయవాదులు భావిస్తున్నారు. నిందితులకు యావజ్జీవ శిక్ష విధించిన తీర్పుతో జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది

రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుకి అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం
తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి..
10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
జులై నుంచి అర్హులందరికీ పెన్షన్ అందిస్తాం
వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాల అమలు
శత్రువులపై పోరాటానికి ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తాం
సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్

సత్యవేడు: మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
శత్రువులపై పోరాటానికి ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తాం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. శత్రువులపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తాం. మన భూభాగంలోని పహల్గాంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అమాయక ప్రజలను నిర్దాక్ష్యణ్యంగా పొట్టనపెట్టుకున్నారు. నమో గారు తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు అండగా ఉంటాం. వంద పాకిస్థాన్ లు వచ్చినా మన దగ్గర మిసైల్ ఉంది. ఆ మిసైల్ పేరే ప్రధాని నరేంద్ర మోదీ గారు. భారతీయులను చంపిన వారిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సైనికులు మనకోసం పోరాడుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇది కొనసాగవచ్చు. పిడికిలి బిగించి అందరం వందేమాతరం నినాదం చేద్దాం.
తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి
నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతాననే మాటకు కట్టుబడి మీ ముందు నిల్చున్నా. కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేస్తుంటే వీరోచితంగా పోరాడిన అంజిరెడ్డి తాత తొడగొట్టి సవాల్ విసిరారు. ఆయనే నాకు స్ఫూర్తి. బూత్ లో రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకునేందుకు రక్తం చిందించిన మంజులారెడ్డి నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడి పేరు  నినదించమంటే.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్న తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. కార్యకర్తలను కలిసిన తర్వాతే రాష్ట్రపార్టీ ముందుకు వెళ్తుంది. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా మనకు కోటిమంది సభ్యులు ఉన్నారు. చంద్రబాబునాయుడు గారి పిలుపుతో పోరాడి సత్యవేడు నియోజకవర్గంలో విజయం సాధించాం. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తాం. మహానాడు నాటికి కమిటీలు ఏర్పాటుచేసుకుంటున్నాం.
10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 10 నెలల పాలనలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో ఎక్కడా వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క ఏపీలోనే. దేశంలో ఎక్కడా వికలాంగులకు రూ.6వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే. మంచానికే పరిమితమైన వారికి ఎక్కడా రూ.15వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క ఏపీలోనే. జులై నుంచి అర్హులందరికీ పెన్షన్ అందిస్తాం. రేషన్ కార్డుల జారీప్రక్రియ కూడా చేపడతాం. వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాలు అమలుచేస్తాం.
కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం
పార్టీలో సంస్కరణల కోసం చాలా కష్టపడుతున్నా. ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం. అలిగి ఇంట్లో పడుకోవద్దు. 2019 నుంచి 2024 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చంద్రబాబుగారిని, నన్ను అనేక ఇబ్బందులు పెట్టారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. నియోజకవర్గంలో ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. అందుకే ఇద్దరు పరిశీలకులను నియమించాం. ఇక్కడ జరిగే ప్రతి విషయం చంద్రబాబు గారికి తెలుసు. చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కలిసి మాట్లాడుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం.
ప్రధాని మన కోరికలు నెరవేరుస్తున్నారు
రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పాడ్డాం. ప్రధాని మన అన్ని కోరికలు నెరవేరుస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. మనం అమరావతి కడుతున్నాం.. మనమే అమరావతి కడుతున్నాం అని మొన్నటి సభలో ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు పవనన్న కృషిచేస్తున్నారు. మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో చంద్రబాబునాయుడు గారు పనిచేస్తున్నారు. ఆయనకు అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం.ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోన్ ఇంఛార్జ్ దీపక్ రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి.నరసింహ యాదవ్,  పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు, బాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ డా.శ్రీపతిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల సంతాపం తెలిపిన నారా లోకేష్
ఆంధ్ర ప్రదేశ్ /నగర నిజం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తున్నారు. రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషిచేశారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. కుటుంబ సభ్యులకు  విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.