ఆరోగ్యం (హెల్త్) - Nagaranijam

తొండుపల్లిలో నేటి నుండి ఫ్రీ లివర్ హెల్త్ క్యాంప్ - పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్
సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్న క్యాంప్

ఏఐజి ఆసుపత్రి తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ సైన్సెస్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఉచిత వైద్య శిబిరం

రాజేంద్రనగర్, మే 19,(నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో సోమవారం (నేటి) నుండి ఐదు రోజుల పాటు ఉచిత లివర్ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు స్థానిక మాజీ కౌన్సిలర్ పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రి తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నట్లు లావణ్య శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తొండుపల్లి లోని 10,11,12 వార్డుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.10, 11,12 వార్డులకు సంబంధించిన మాజీ కౌన్సిలర్లు పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్, పెదిరిపాటి రాణి యాదయ్య గౌడ్(పెదిరిపాటి ప్రవీణ్ గౌడ్), కొండా ప్రవీణ్ గౌడ్ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. తొండుపల్లి లోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత లివర్ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 10, 11, 12 వార్డుల పరిధిలోని దాదాపు పదివేల మంది ప్రజానీకానికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల చేత స్కానింగ్, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తొండుపల్లి ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లావణ్య శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

మే 24 (శనివారం)హయత్ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
హయత్‌నగర్‌ డివిజన్‌లోని కుంట్లూరు రోడ్డులో ఉన్న చింతచెట్ల సమీపంలోని, అంజమ్మ కాంప్లెక్స్‌లో శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ మరియు యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల ( మే)24న శనివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లినిక్ నిర్వాహకులు గోరింట్ల పుల్లారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆశయమని, అందుకే సామాన్య ప్రజలకు మేలు కలగాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు, బిపి, షుగర్, కీళ్లనొప్పులు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి కీలక వ్యాధులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలపై అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ వైద్యులచే పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.ఇంకా షుగర్, ఈసీజీ, 2డి ఈకో, బీఎండీ వంటి అత్యవసర పరీక్షలను ఉచితంగా చేస్తారు.ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కోరారు. చుట్టుపక్కల కాలనీల ప్రజలు, పరిసర ప్రాంత వాసులు పెద్దఎత్తున పాల్గొనాలని గోరింట్ల పుల్లారావు విజ్ఞప్తి చేశారు.