నల్గొండ - Nagaranijam

నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
నల్గొండ టౌన్ లో నడిరోడ్డుని బ్లాక్ చేసి వాహనదారులను ఇబ్బంది పెడుతున్న నల్గొండ పోలీసులు... క్లాక్ టవర్ దగ్గర అసుద్దీన్ ఓవైసీ వచ్చి ఒక మీటింగ్ సభ నిర్వహిస్తున్నారని రెండువైపుల మెయిన్ రోడ్డు అయిన దారిని ఆపివేయడంతో ఎంతోమంది వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు ఒక సభ నిర్వహించాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశం చూసుకోవాలి కానీ నడిరోడ్డు మీద ఎలాంటి సభలో పెట్టడం గోరమని స్థానికులు వాపోతున్నారు...

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత
హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద నమోదు అయిన కేసులో డీఎస్పీ కొండం పార్థ సారధి, సూర్యాపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. వీర రాఘవులుపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా మే 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ నివాసమైన దత్తాత్రేయ నగర్, బాగ్ హయత్ నగర్‌లో ఉన్న ఇంటిని ఏసీబీ సిటీ రేంజ్-2 టీమ్ సోదా చేసింది.సోదాల్లో డీఎస్పీ ఇంట్లో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్‌ల స్టాండ్ వంటి మందుగుండు సామాగ్రి అక్రమంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్ మురళీ మోహన్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు Cr.No: 613/2025 U/s: 25 (1A) (1AA) r/w 7 ARMS Act 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు.ఇంతకుముందు సూర్యాపేటలోని ఒక డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్ సంబంధించిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా  16 లక్షల లంచం అడిగిన ఘటనపై ఏసీబీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. అదే సమయంలో మందుగుండు సామగ్రి వెలుగు చూసినట్లు హయత్ నగర్ పోలీసులు , ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TPDPMA) సమ్మె విరమణ
మహాత్మా గాంధీ యూనివర్శిటీ పరిధిలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న దరిపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TPDPMA) గత 40 రోజులుగా చేపట్టిన పరీక్షల బహిష్కరణను ఈ రోజు విరమించింది.ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రికి వివరించగా, ముఖ్యమంత్రి డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అన్ని యూనివర్శిటీలు, రాష్ట్ర కమిటీలతో చర్చించి, స్వయంగా బాధ్యత తీసుకున్న బాలకిష్టా రెడ్డి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించినట్టు TPDPMA ప్రకటించింది. త్వరలోనే అన్ని యూనివర్శిటీల పరిధిలో పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది.ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల జాప్యం వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ చేసిన కృషికి ప్రభుత్వానికి మరియు ఆయనకు సంఘం ధన్యవాదాలు తెలిపింది.విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో సమ్మె విరమించామని, భవన యజమానులు, అధ్యాపకులు సహృదయంగా సహకరించాలని బాలకిష్టా రెడ్డి కోరారు. నిధుల మంజూరు బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ఆయన తెలిపారు.గత ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై నిరంతరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నిధుల విడుదలలో కీలకపాత్ర పోషించిన బాలకిష్టా రెడ్డికి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.