యాదాద్రి భువనగిరి - Nagaranijam

నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
సుంకిశాలలో ఆధ్యాత్మిక శోభ — ముస్తాబైన దేవాలయం, ఆరు రోజుల వైభవం

వలిగొండ నవంబర్ 13( నగర నిజం ) : వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలోని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ఆరు రోజుల పాటు వైభవంగా సాగనున్న ఈ ఉత్సవాలు భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రగిలిస్తున్నాయి.ఈ దేవాలయాన్ని డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి–సాధన దంపతులు దాతృత్వంతో నిర్మించగా, అప్పటి నుండి స్వామివారి నిత్యార్చనలు, హోమాలు, అభిషేకాలు, కల్యాణోత్సవాలు నిరంతరంగా నిర్వహించబడుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతి శుభకార్యానికి ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఆరు రోజుల ఆధ్యాత్మిక వేడుకలు

ఉత్సవాలు ఈ నెల 13న ప్రారంభమై 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

13వ తేదీ: అధ్యయనోత్సవాలు ప్రారంభం

14వ తేదీ: నిత్యార్చన, ప్రబోధిక ప్రబంధ పారాయణం

15వ తేదీ: పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, గరుడాధివాసం, కృష్ణావతార అలంకార సేవ, ధ్వజారోహణం

17 సోమవారం: హోమం, మహాపూర్ణాహుతి, నవకలశ స్నపనం, మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ మహోత్సవం

18 మంగళవారం: రథోత్సవం, అష్టోత్తర శతఘటాభిషేకం, రుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాదాల పంపిణీతో ఉత్సవాల సమాప్తి

కల్యాణోత్సవం అనంతరం సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గ్రామస్థులు బోనాలు సమర్పించనున్నారు.

వైభవంగా ముస్తాబైన దేవాలయం

బ్రహ్మోత్సవాల కోసం ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంలో మెరిసిపోతోంది. గోపురాలు, ప్రాకారాలు రంగులతో కళకళలాడుతూ, విద్యుద్దీపాల వెలుగుల్లో ఆలయం సర్వాంగ సుందరంగా అలరారుతోంది.

భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు, మంచినీటి సదుపాయాలు, తీర్థ ప్రసాదాల పంపిణీ వసతులు పూర్తిగా సిద్ధం చేశామని శ్రీ వేంకటేశ్వరస్వామి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

నిత్య పూజలు – భక్తి నిబద్ధతకు నిదర్శనం

ఆలయంలో ప్రతిరోజూ నిత్య పూజలతో పాటు వాహన పూజలు, నవగ్రహ పూజలు కొనసాగుతున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది.సుంకిశాలలో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభంతో భక్తి వాతావరణం మళ్లీ అలుముకుంది. గ్రామమంతా ‘గోవింద గోవింద’ నినాదాలతో మారుమోగుతోంది.

కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
కొయ్యలగూడెం, నవంబర్ 8, (నగర నిజం):శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ కొయ్యలగూడెం ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా మాలధారుల కోసం నిరంతరంగా కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈసారి కూడా నిర్విఘ్నంగా కొనసాగనుంది. ఈ క్రమంలో నవంబర్ 12 నుండి శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక (వాయు మండల గణపతి) దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ట్రస్ట్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్, కార్యనిర్వహ అధ్యక్షుడిగా రచ్చ ఉపేందర్, ఉపాధ్యక్షులుగా వనం రాఘవేంద్ర, సామిడి శ్రీనివాస్ రెడ్డి, పన్నాల శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వర్కాల శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా కలకొండా శ్రీనివాస్, అన్నదానం కార్యదర్శిగా ఏలే మురళి, కోశాధికారిగా నల్లెంకీ శేకర్ గౌడ్ ఎంపికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా ఇప్ప లక్మణ్, భోగ సుధాకర్, ఎర్రగుంట శ్రీకాంత్, గట్టు హరి సుందర్, ఆకిటి నవీన్ రెడ్డి, రాపోలు సోమ శేకర్, వంగరి రవీందర్, బైరు కిషోర్ బాధ్యతలు స్వీకరించారు.ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో భక్తి, సేవాభావంతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత
హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద నమోదు అయిన కేసులో డీఎస్పీ కొండం పార్థ సారధి, సూర్యాపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. వీర రాఘవులుపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా మే 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ నివాసమైన దత్తాత్రేయ నగర్, బాగ్ హయత్ నగర్‌లో ఉన్న ఇంటిని ఏసీబీ సిటీ రేంజ్-2 టీమ్ సోదా చేసింది.సోదాల్లో డీఎస్పీ ఇంట్లో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్‌ల స్టాండ్ వంటి మందుగుండు సామాగ్రి అక్రమంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్ మురళీ మోహన్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు Cr.No: 613/2025 U/s: 25 (1A) (1AA) r/w 7 ARMS Act 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు.ఇంతకుముందు సూర్యాపేటలోని ఒక డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్ సంబంధించిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా  16 లక్షల లంచం అడిగిన ఘటనపై ఏసీబీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. అదే సమయంలో మందుగుండు సామగ్రి వెలుగు చూసినట్లు హయత్ నగర్ పోలీసులు , ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ సేవ అనాధాశ్రమం ప్రెసిడెంట్ మిడిదొడ్డి నరసింహ
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన కానుగుల అంజయ్య మనమ్మ కుమారుడు కానుగుల సురేష్ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ సేవ అనాధాశ్రమం ప్రెసిడెంట్ మిడిదొడ్డి నరసింహ.చింతపల్లి పట్టణంలోని సాయి సుమంగళి గార్డెన్ లో జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకలో ఏం పవన్,వై రవి,ఎం శివ,ఎం రమేష్,ఏం ఎం హరి,వై కల్పన,ఎస్ నాగరాజు ఏ శ్రీకాంత్, బి శివ తదితరులు పాల్గొన్నారు.