వనపర్తి - Nagaranijam

అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నగర నిజం) : అడ్వకేట్ సుబ్బారావును పంజాగుట్ట సిఐ భయభ్రాంతులకు గురిచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టు ఎర్రమను బాలరాజు విమర్శించారు.అడ్వకేట్ వృత్తికి గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న పోలీస్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని తెలిపారు.ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి పంజాగుట్ట సిఐపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలుపుకోవాలంటే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు అవసరమని అన్నారు.

మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం
వనపర్తి,మదనాపూర్, ఏప్రిల్ 14 (నగర నిజం) : మదనాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ పై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి రోడ్డు భద్రత కమిటీ, గ్రామ సభ కమిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశానికి ప్రత్యేక అధికారి ఎం.డి సీరజుద్దీన్ అహ్మద్ హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసన్న కుమారి, ఎంపీవో హుస్సైనప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులు, రోడ్డు భద్రత చర్యలు, గ్రామ సభల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

ఘనంగా ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి 10 వనపర్తి పట్టణం లో 8వ వార్డు శ్రీనివాసపురం లో మంగళవారం నాడు ప్రాథమిక పాఠశాలలో "విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ” అనే  కార్యక్రమంలో ఈ రోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ శాంభవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం సాధారణంగా ఈ రోజున కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారికి పాఠాలు బోధించే అవకాశం ఇచ్చాము . వారు బ్లాక్‌బోర్డ్ వద్ద నిలబడి తమ సహ విద్యార్థులకు పాఠాలను వివరంగా చెప్పడం ద్వారా ఉపాధ్యాయుల పాత్రను అనుభవిస్తారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల కష్టం, బాధ్యతలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. ఒక తరగతిని సక్రమంగా నిర్వహించడం, అందరికీ అర్థమయ్యేలా బోధించడం ఎంత కష్టమో వారు గ్రహిస్తారు. అలాగే విద్యార్థులలో మాట్లాడే నైపుణ్యం, నాయకత్వ గుణాలు, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతాయి. విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ అనే కార్యక్రమం విద్యార్థులకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఇది ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని పెంచడమే కాకుండా విద్యార్థులలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంఈఓ గుజ్జుల అఖిలేష్, హెడ్మాస్టర్ లక్కీ మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా ప్రధానోపాధ్యాయురాలికి ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామన్నారు.16 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థుల బోధనను చూసి సంతోషపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్య యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ప్రతి విద్యార్థి దేశానికి, రాష్ట్రానికి పుట్టి పెరిగిన ప్రాంతానికి అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలన్నారు. చదువులో రాణించాలంటే కృషితో, పట్టుదలగా చదవాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు  విద్య గొప్పతనం గురించి చెబుతూ, ఈరోజు పిల్లలు ఉపాధ్యాయులు అయినటువంటి వేళ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా తయారు చేసి నవ సమాజ నిర్మాణానికి వారిని పంపే గురువు బాధ్యత ఒక ఉపాధ్యాయుని పైనే ఉంటుంది అన్నారు. అలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. రాజేశ్వరి, టి. శ్వేత,విద్యార్థినిి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధే లక్ష్యం
నాణ్యత లో రాజీ లేకుండా పనులు చేపట్టాలని సూచించిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు

వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి10 పానుగల్లు మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నాడు మంత్రి జూపల్లి కృష్ణా రావు సహకారంతో ఎం జి ఎన్ ఆర్ ఈ జీ ఏ నిధుల నుండి: మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుసిరెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్ నిర్మాణాలకు రూ.30 లక్షలు నిధులు మంజూరయ్యాయి ఉదయం బస్ స్టాప్ నుండి ఈదుల కుంట వరకు గల రహదారి నిర్మాణ పనులను గ్రామ వార్డు మెంబర్లు పులెందర్ నాయుడు కల్మూరి వెంకటేష్, మహేశ్వరి నరసింహ,సుజాత కురుమయ్య, ప్రారంభించారు... అదే విధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ సర్పంచ్ సిందూజ వాల్మీకి నాయుడు, జూపల్లి యువసేన గ్రామ నాయకుడు రాజా వర్ధన్ నాయుడు,గొల్ల రమేష్, బాలరాజు, దొంతరమోని కురుమయ్య, దేవా, బాస్ రామకృష్ణ, కల్మూరి మహేష్ తది తరులు పాల్గొన్నారు.

అక్రమ కేసులకు భయపడేది లేదు: కల్వకుర్తిలో బిఆర్ఎస్ నిరసన
కల్వకుర్తి, 17, ఫిబ్రవరి (నగర నిజం) :నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. ఆమనగల్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మెజారిటీ కౌన్సిలర్ సభ్యులు గెలుపొందిన తరువాత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఒక కౌన్సిలర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చైర్మన్ పదవి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలపై అధికార పార్టీతో పాటు బిజెపి కలిసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ, ఉప్పల వెంకటేష్‌పై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎడమ సత్యం, ఆర్య వైశ్య సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు పాల్గొని జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.ఈ నిరసనకు సంబంధించి భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి
మాదిగ అడ్వకేట్ అసోసియేషన్

హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో ఆయన చిత్రాన్ని ప్రదర్శించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇప్పటికే 2025 జూన్ 19న జనరల్ సర్క్యులర్ నంబర్ 02/2025 (DJA/Misc-31/2019) ద్వారా అంబేద్కర్ చిత్రపటాల‌ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రదర్శించాలన్న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని, హైకోర్టు కోర్ట్ హాళ్లతో పాటు జిల్లా న్యాయస్థానాల కోర్టుల్లోనూ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.ఈ చర్య ద్వారా న్యాయ వ్యవస్థకు మార్గదర్శకుడైన డాక్టర్ అంబేద్కర్‌కు గౌరవ నివాళి అర్పించగలమని, కోర్ట్ హాళ్లను న్యాయం కొరకు నిలబడే "జస్టిస్ మందిరాలుగా" చూడాలని పేర్కొన్నారు. వినతి కార్యక్రమాల్లో పాల్గొన్నవారు న్యాయవాదులు చాట్ల మధు , ముత్యాల మురళీధర్ , జనార్దన్ గౌడ్, పులి దేవేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, కోండ్రోన్ పల్లి గిరిబాబు, సైదులు, కాట్రావత్ దేవేందర్ నాయక్, హనుమంత్, ఎం కౌశిక్, సందీప్ రెడ్డి, గ్యార గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు