మహబూబ్ నగర్ - Nagaranijam

కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం...
మార్చురీ లో చనిపోయిన శవాన్ని  పీక్కుతున్న
కుక్కలు...

ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాన్ని భద్రపరచలేని దుస్థితి...

బతికున్నప్పుడు ఎలా ఉన్నా.. చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తుంటాం.మృతదేహానికి అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా జరుపుతూ ఉంటాం.ప్రభుత్వ హాస్పిటల్ లో డెడ్ బాడీ లను పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాల్సిన బాధ్యత వుంటుంది.కానీ జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాల్సిన మృతదేహాలకు దిక్కు లేకుండా పోయింది.జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు.ఇవాళ మృతదేహం లభ్యం కావడంతో పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు.మృతదేహాన్ని భద్రపరచాల్సిన సిబ్బంది ...కనీసం స్ట్రెచర్ మీద కూడా పెట్టకుండా మార్చురీలో పడేయడంతో కుక్కలు పీక్కుతీన్నాయి.ఈ దారుణ ఉదంతం ప్రభుత్వ హాస్పిటల్ లో దయనీయ పరిస్థితి కి అద్దం పడుతుంది.మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్ లు కూడా లేకపోవడం, ఉన్నా పని చేయకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణలో ఘోరంగా విఫలమైందనడానికి ఈ ఘటన నిదర్శనం.

*Independent Candidate Rajender Singh Secures Third Consecutive Victory in Bodajanampet*
*Bodajanampet, February 3 (Nagara Nijam):*
Independent candidate Rajender Singh has achieved a rare distinction by winning the Sarpanch election for the third consecutive time in Bodajanampet village of Balnagar Mandal, Mahabubnagar district. Earlier, his wife had also served once as the village Sarpanch and contributed significantly to village development.

This series of victories has generated great enthusiasm among the villagers. Local residents stated that winning three consecutive terms as an independent candidate is a rare achievement and credited Rajender Singh’s consistent efforts toward village development for this success. Following the victory, Rajput community members and his supporters felicitated him in a grand manner.

Speaking on the occasion, supporters said that public trust in Rajender Singh has grown stronger and expressed hope that he would continue to get more opportunities to serve the people in the coming days. They described him as a leader known for his sincerity in resolving village issues.Addressing the gathering, Sarpanch Rajender Singh said that his success was solely due to the support of the villagers. He acknowledged the immense cooperation he received from the Rajput community. He stated that the overall development of Bodajanampet village remains his primary goal and assured continued efforts toward improving roads, drinking water supply, sanitation, and educational facilities. He emotionally expressed his gratitude to everyone who placed their trust in him.
The felicitation program was attended by Rajput community Telangana State Vice President Upendra Singh Chauhan, Shuk Raj Singh, Mahender Singh, Ravinder Singh, Harinder Singh, Jagdeep Singh, Rakesh Singh, Venkat Reddy, Raj Kumar Singh, Buddhu Singh, Rajput community members, village residents, and others.

బోడజనంపేటలో స్వతంత్ర అభ్యర్థి రాజేందర్ సింగ్ మూడుసార్లు విజయ పరంపర
బోడజనంపేట, 03, ఫిబ్రవరి (నగర నిజం) : మహబూబ్ నగర్ జిల్లా బాల నగర్ మండలంలోని బోడజనంపేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఠాకూర్ రాజేందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా మూడుసార్లు విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇదే గ్రామంలో గతంలో ఆయన భార్య కూడా ఒకసారి సర్పంచ్ గా ఎన్నికై గ్రామాభివృద్ధికి ఎన్నో సేవలందించారు.ఈ వరుస విజయాలు గ్రామ ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు గెలుపొందడం అరుదైన విషయం అని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసినందుకే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయన అభిమానులు రాజపుత్ సమాజం బంధువులు ఆయననే అభిమానించి సన్మానించారు.ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ప్రజల విశ్వాసం రాజేందర్ సింగ్ పై మరింత బలపడిందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఆయనకు ప్రజాసేవ చేసే మరిన్ని అవకాశాలు లభించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేసిన నాయకుడిగా ఆయనకు పేరు ఉందని తెలిపారు.సర్పంచ్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ తన విజయానికి గ్రామ ప్రజలే కారణమని స్పష్టం చేశారు. రాజ్ పుత్ సమాజం నుంచి అపూర్వమైన సహకారం లభించిందని తెలిపారు. బోడజనంపేట గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా వసతుల మెరుగుదల కోసం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.ఈ సన్మాన కార్యక్రమంలో రాజ్ పుత్ సమాజం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఠాకూర్ ఉపేంద్ర సింగ్ చౌహన్, శుక్ రాజ్ సింగ్, మహేందర్ సింగ్, రవీందర్ సింగ్, హరిందెర్ సింగ్, జగదీప్ సింగ్, రాకేష్ సింగ్, వెంకట్ రెడ్డి, రాజ్ కుమార్ సింగ్ ,బుద్ధు సింగ్, రాజ్పుత్ సమాజం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

बोडाजनमपेट में निर्दलीय उम्मीदवार राजेंदर सिंह की लगातार तीसरी जीत
बोडाजनमपेट, 03 फरवरी (नगर निजाम) :
महबूबनगर जिले के बाल नगर मंडल स्थित बोडाजनमपेट गांव में हुए सरपंच चुनाव में ठाकुर राजेंदर सिंह ने निर्दलीय उम्मीदवार के रूप में लगातार तीसरी बार जीत हासिल कर विशेष पहचान बनाई है। इससे पहले इसी गांव में उनकी पत्नी भी एक बार सरपंच चुनी गई थीं और ग्राम विकास के लिए अनेक सेवाएं दी थीं।इन लगातार जीतों से गांव के लोगों में जबरदस्त उत्साह देखा गया। स्थानीय लोगों ने कहा कि निर्दलीय उम्मीदवार के रूप में चुनाव लड़कर लगातार तीन बार जीत दर्ज करना एक दुर्लभ उपलब्धि है। ग्राम विकास के लिए निरंतर किए गए प्रयासों के कारण ही यह सफलता संभव हुई है। इसके बाद उनके समर्थकों और राजपूत समाज के बंधुओं ने उन्हें सम्मानित किया।इस अवसर पर समर्थकों ने कहा कि जनता का विश्वास राजेंदर सिंह पर और अधिक मजबूत हुआ है। आने वाले दिनों में भी उन्हें जनसेवा के और अवसर मिलें, ऐसी कामना की गई। ग्राम समस्याओं के समाधान में ईमानदारी से काम करने वाले नेता के रूप में उनकी पहचान बनी है।

सरपंच राजेंदर सिंह ने कहा कि उनकी जीत का श्रेय ग्रामवासियों को जाता है। राजपूत समाज से उन्हें अपार सहयोग मिला है। बोडाजनमपेट गांव का विकास ही उनका मुख्य लक्ष्य है। सड़कों, पेयजल, स्वच्छता और शिक्षा सुविधाओं के सुधार के लिए वे लगातार प्रयास करेंगे। जिन लोगों ने उन पर विश्वास जताया है, उनके प्रति वे सदैव आभारी रहेंगे, यह भावुक शब्दों में उन्होंने व्यक्त किया।इस सम्मान समारोह में राजपूत समाज के तेलंगाना राज्य उपाध्यक्ष ठाकुर उपेंद्र सिंह चौहान, शुक राज सिंह, महेंद्र सिंह, रविंदर सिंह, हरिंदर सिंह, जगदीप सिंह, राकेश सिंह, वेंकट रेड्डी, राज कुमार सिंह, बुद्धू सिंह, राजपूत समाज के सदस्य और ग्रामवासी उपस्थित रहे।