జగిత్యాల - Nagaranijam

మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి  ఆర్డీవో గా నరసింహారావు, గతంలో ఖమ్మంలో పని చేశారు. మెట్ పల్లి లో పనిచేసిన ఆర్డీవో శ్రీనివాస్ ను ఖమ్మం కు బదిలీ చేశారు. మెట్ పల్లి ఆర్డిఓ గా నరసింహారావు, ఖమ్మం ఆర్ డి ఓ గా శ్రీనివాస్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలికల) పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కనకతార ను ఇన్చార్జి ఎంఈఓ గా నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ
రాయికల్ జనవరి 18 (నగర నిజం) జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం పద్మశాలి ప్రొఫెషన్ అండ్ అఫీషియల్ అసోసియేషన్ (పో పా) నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భోగశ్రావణి క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు, యువజన మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.