హైదరాబాద్ - Nagaranijam

హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
హైదరాబాద్ , ఏప్రిల్ 22, (నగర నిజం) : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన 'మలబార్ గోల్డ్ & డైమండ్స్', 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ప్రకటించిన రూ. 200 కోట్ల సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు రూ. 4.55 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను ఈ రోజు పంపిణీ చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ నల్లకుంటలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్కాలర్‌షిప్ పంపిణీ జరిగింది.జాతీయ స్థాయిలో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమం 20 రాష్ట్రాల్లోని 1,500కి పైగా ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ఏడాది దీని ద్వారా రెండు లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత , పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, సామాజిక ప్రభావంపై ఈ సంస్థకు ఉన్న దీర్ఘకాలిక దృష్టి ద్వారా ఇప్పటికే 18 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. విద్యా రంగంలో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ గత కొన్నేళ్లుగా 1.15 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.100 కోట్లకు పైగా స్కాలర్‌షిప్ సహాయాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులతో సహా, భారతదేశవ్యాప్తంగా 33,000 మంది బాలికా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఈ సంస్థ కేటాయించింది. బాలల విద్య పట్ల తమ  నిబద్ధతను మరింతగా పునరుద్ఘాటిస్తూ, ఈ సంస్థ ఇప్పటికే 17 రాష్ట్రాల్లో 1,543 సూక్ష్మ-అభ్యాస కేంద్రాలను (మైక్రో -లెర్నింగ్ సెంటర్స్) ఏర్పాటు చేసింది; ఒక లక్ష మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో, ఈ నెట్‌వర్క్‌ను 2,500 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తోంది.
ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య మరియు పర్యావరణ రంగాల్లో ఈ సంస్థ చేపట్టిన విస్తృత సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా, 'థనల్' (Thanal) మరియు 'ప్రథమ్' (Pratham) వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మలబార్ గోల్డ్ & డైమండ్స్ సంస్థ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆషర్ ఓ, 'రెస్ట్ అఫ్ ఇండియా ' రిటైల్ హెడ్ శ్రీ సిరాజ్ పి.కె, హైదరాబాద్ జోన్, జోనల్  హెడ్ శ్రీ షరీజ్ కె, ఇతర సీనియర్ ప్రతినిధులు, ఆహ్వానించబడిన ప్రముఖులు మరియు విద్యా రంగ నిపుణులు కూడా పాల్గొన్నారు.
ప్రాంతీయ స్థాయిలో, తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలు స్కాలర్‌షిప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యా సహాయం, ఆకలి నిర్మూలన, మరియు నిత్యావసర వనరుల లభ్యత వంటి కార్యక్రమాలను కూడా కలిగి ఉన్నాయి. మలబార్ గోల్డ్ & డైమండ్స్, వీధి పిల్లలకు మద్దతుగా 49 సూక్ష్మ-అభ్యాస కేంద్రాలను నిర్వహిస్తోంది, తమ వీధి భోజన పంపిణీ కార్యక్రమం ద్వారా రోజుకు 2000కు పైగా భోజనాలను అందిస్తూ, క్షేత్రస్థాయిలో విద్య , పోషణ లభ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతోంది.
ఈ కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “పరిశ్రమలు మరియు ఆవిష్కరణల ఆధారిత రంగాలలో తెలంగాణ పురోగమిస్తున్న తరుణంలో, ఈ పురోగతికి తోడ్పడే విద్యా పునాదిని బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇటువంటి ప్రయత్నాలు, రాష్ట్రం యొక్క విస్తృత అభివృద్ధి ప్రయాణంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధికి పరిస్థితులను కల్పించడంలో సహాయపడతాయి” అని అన్నారు.
మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించడానికి విద్య అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది. మా స్కాలర్‌షిప్ కార్యక్రమాల ద్వారా, విజయం సాధించగల సామర్థ్యం ఉండి, తమ చదువులను కొనసాగించడానికి ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. ఈ గ్రూప్ యొక్క సీఎస్ఆర్ కార్యకలాపాలు విద్య, ఆకలి నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, మహిళా సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కార్యక్రమాల కోసం గ్రూప్ తన నికర ట్రేడింగ్ లాభంలో ఐదు శాతాన్ని కేటాయిస్తుంది.
హైదరాబాద్‌లోని తెలంగాణ స్కాలర్‌షిప్ కార్యక్రమంతో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రాంతీయ మార్కెట్లలో విద్యపై దృష్టి సారించిన తమ సీఎస్ఆర్ ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉంది, తద్వారా విద్యార్థులకు నిర్మాణాత్మక మరియు స్థిరమైన మద్దతును అందిస్తోంది.

ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్ లో
ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్, కే.బి.కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కే.భరత్, కే.జయ వైష్ణవి అండ్ పవన్ బాబు మోహన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపులో భవ్యాస్ కిచెన్ రుచికరమైన వంటకాలను అందరికీ అందజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ను సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మణరావు మాట్లాడుతూ మావద్ద సరి కొత్త రుచితో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు. క్యాటరింగ్ కూడా చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడికైనా తాము క్యాటరింగ్ చేస్తామని తెలిపారు. ఒక్కసారి మా భవ్యాస్ కిచెన్ వంట రుచి చూస్తే మళ్లీ మళ్లీ  తమ క్యాటరింగ్ ఆర్డర్ చేస్తారని అది మా గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. కావున ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 8185901821 సంప్రదించాల్సిందిగా సూచించారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
హైదరాబాద్, 17, ఫిబ్రవరి (నగర నిజం) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, తెలంగాణ క్రీడా అధికారం చైర్మన్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకు చెందిన శివాసేనరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని అందించారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల బలోపేతం, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
నాగోల్ బండ్లగూడ, 17, జనవరి, (నగర నిజం) : నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ కృష్ణయ్య, నాగోలు సీఐ మక్బూల్ జానీ, ఏఎంవీఐ అభిలాష్ పాల్గొన్నారు. ఆర్టీఏ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు.

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం
వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరచడంతో పాటు, కస్టమర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించినందుకు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున మలేషియా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న మా ప్రతినిధి గోవింద్ కిరణ్ కి  స్వాగతం పలుకుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అన్నట్లు, వారి దీక్షకు ఈ విజయం కైవసం. తమ విజయ ప్రస్థానం మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ సేల్స్ మేనేజర్, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
జూబ్లీహిల్స్, నవంబర్ 7, (నగర నిజం): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రైమత్ నగర్ బూత్ నెంబర్ 185లో గడపగడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాటసింగారం బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి నేతృత్వంలో స్వరూపా, లక్ష్మారెడ్డి, రాజు బాబు, దర్శన్, హరి మోహన్ రెడ్డి, స్పీకర్ పద్మావసంత తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.
వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్  క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.
కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.

మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం
బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు

నిందితులు ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు

నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన రాజేంద్రనగర్ కోర్టు

నిందితులు చంచల్ గూడ జైలుకు తరలింపు

మీడియాకు వివరాలు వెల్లడించిన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23
(నగరనిజం ప్రతినిధి):

9 లక్షల సుఫారీ ఇచ్చి ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం రచించిన ప్రత్యర్థి వర్గం ఎత్తులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు చిత్తు చేశారు. మర్డర్ స్కెచ్ ను భగ్నం చేసిన పోలీసులు..... ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుండి మారణాయుధాలతో పాటు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మర్డర్ కేసు వ్యూహాన్ని భగ్నం చేసి నిందితుల ఆట కట్టించిన మైలార్ దేవుపల్లి పోలీసులను సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి తో పాటు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అభినందించారు.ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం మీడియాకు వివరించారు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్. సీఐ నరేందర్ కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో నివాసముండే ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల కొలుగోలు, అమ్మకాల వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ తో అతని ప్రత్యర్థి వర్గీయుడికి మధ్యన గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి 50వేల డబ్బులు చెల్లించే విషయంలో గొడవలు తలెత్తడంతో కొందరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పట్లో మైలార్ దేవ్ పల్లి పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తన పై దాడి చేయించింది తన ప్రత్యర్థి వర్గీయులేనని నిర్ధారించుకున్న ఇమ్రాన్ ఖాన్.... ఎలాగైనా సరే వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బార్కాస్ లో నివాసముండే ఇబ్రహీం అనే వ్యక్తిని సంప్రదించి ప్రత్యర్థిని అంతమొందించడానికి సుఫారి గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇందుకోసం బార్కాస్ లోని ఓ స్మశాన వాటిక వద్ద సుపారి గ్యాంగుతో సమావేశమైన ఇమ్రాన్ ఖాన్.... ప్రత్యర్థిని హత్య చేస్తే 9 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది డీల్ కుదరడంతో మహమ్మద్ సైఫ్ శ్రీరామ్ అనే మరో వ్యక్తితో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థిని హత్య చేయడానికి పథకం రచించాడు.ఈ మేరకు సుఫారీ గ్యాంగుకు 60,000 అడ్వాన్స్ చెల్లించాడు. అడ్వాన్స్ చేతికందడంతో రంగంలోకి దిగిన సుపారి గ్యాంగ్....ఇందుకోసం పక్క ప్రణాళిక రచించింది. ఈ మేరకు సుఫారీ గ్యాంగ్
సోమవారం రాత్రి  మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద మాటు వేసి ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ సుఫారి గ్యాంగ్ చేత తనను హత్య చేయడానికి పథకం రచించాడని అతని ప్రత్యర్థి పోలీసులకు ఉప్పందించాడు. దీంతో అప్రమత్తమైన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్..... సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి హుటా హుటిన వట్టేపల్లి నైస్ హోటల్ వద్దకు చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి సుఫారి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు పట్టుపడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు.నిందితుల వద్ద నుండి రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. అనంతరం నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పర్చగా.... న్యాయస్థానం ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ నరేందర్ తెలిపారు. అనంతరం నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించినట్లు సీఐ నరేందర్ ప్రకటించారు.

ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యేలు హాజరు
సికింద్రాబాద్, ఆగస్టు 1, (నగర నిజం)నాగోల్ పీబిఆర్ కన్వెన్షన్ హాల్‌లో ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, దిశా కమిటీ శాగ మల్లేష్ తదితర ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి సుభాకాంక్షలు తెలిపారు.అతిథులు నూతన దంపతులు సుఖసంతోషాలతో, సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకను మరింత ఘనంగా మార్చారు.

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి ఫిర్యాదుతో సదరు అధికారిపై నాంపల్లిలోని గగన్ విహార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదే సమయంలో సుధా రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి విచారణ చేపట్టినట్టు తెలిపారు. మరిన్ని వివరాలు వెల్లడించాల్సి

ఉంది.

అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి
మాదిగ అడ్వకేట్ అసోసియేషన్

హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో ఆయన చిత్రాన్ని ప్రదర్శించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇప్పటికే 2025 జూన్ 19న జనరల్ సర్క్యులర్ నంబర్ 02/2025 (DJA/Misc-31/2019) ద్వారా అంబేద్కర్ చిత్రపటాల‌ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రదర్శించాలన్న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని, హైకోర్టు కోర్ట్ హాళ్లతో పాటు జిల్లా న్యాయస్థానాల కోర్టుల్లోనూ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.ఈ చర్య ద్వారా న్యాయ వ్యవస్థకు మార్గదర్శకుడైన డాక్టర్ అంబేద్కర్‌కు గౌరవ నివాళి అర్పించగలమని, కోర్ట్ హాళ్లను న్యాయం కొరకు నిలబడే "జస్టిస్ మందిరాలుగా" చూడాలని పేర్కొన్నారు. వినతి కార్యక్రమాల్లో పాల్గొన్నవారు న్యాయవాదులు చాట్ల మధు , ముత్యాల మురళీధర్ , జనార్దన్ గౌడ్, పులి దేవేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, కోండ్రోన్ పల్లి గిరిబాబు, సైదులు, కాట్రావత్ దేవేందర్ నాయక్, హనుమంత్, ఎం కౌశిక్, సందీప్ రెడ్డి, గ్యార గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు

3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వ్యక్తి వివరాలు:

రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలు

వృత్తి: డ్రైవర్

నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)

స్వాధీనం చేసుకున్న ఆస్తి:

రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)

ఒక మొబైల్ ఫోన్

ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.

జరిగిన ఘటన వివరాలు:

అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కేసులోనూ ఇతడు అరెస్టయ్యాడు. అదే జైలులో మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ జైలులో స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరూ కలసి శేశాచలం అడవుల్లోని యానాదుల గిరిజనుల వద్ద నుండి రెండు ఏనుగు దంతాలను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ వేశారు. రాచకొండ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన ప్రసాద్, మేకదంతాలను విక్రయించడానికి ప్రయత్నించాడు. ఈ సమాచారం ముందుగానే అందుకున్న ఎస్‌ఓటి ఎల్‌బీ నగర్ బృందం, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు ఎనుగు దంతాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఆకస్మిక దాడి రాచకొండ పోలీసుల కఠిన నిఘా విధానాన్ని సూచిస్తోంది. స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే క్రమంలో అధికారులు చూపిన చర్యలు ప్రశంసనీయం.ఈ చర్యలు రాచకొండ పోలీసు కమిషనర్ శ్రీ జి. సుదీర్ బాబు, ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ మహేశ్వరం శ్రీ ఎం.డి. షకీర్ హుస్సేన్, హయత్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయిప్రకాష్‌ల మార్గదర్శకత్వంలో చేపట్టినట్లు సీపీ వెల్లడించారు.