మహేశ్వరం - Nagaranijam

కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం) :కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించేలా బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో మహేశ్వరం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రజల తరఫున బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని ఆమె సూచించారు. ఇచ్చిన హామీలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేయాలని ఆమె బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు చర్చించుకునేలా ప్రయత్నాలు కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోత్ రాజు నాయక్ సీనియర్ నాయకులు కర్రొల చంద్రయ్య మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం మంచే పాండు యాదవ్, దేవరంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, హనుమగల్ల చెంద్రయ్య, కాడెమోని ప్రభాకర్, బుసగల్ల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.
మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం):  మహేశ్వరం మండలం మన్సన్ పల్లి గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కంది రమేష్ తీగల కృష్ణారెడ్డికి జ్ఞాపికను బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పలువురు పాల్గొన్నారు.

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:
పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),
చుంచు త్రినాథ్ రెడ్డి (24),
చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.
ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.