DONGALA VENKATREDDY - Nagaranijam

అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వధువుకు పుస్తె మెట్టెలు అందజేసి ఆశీర్వదించారు.

ఆర్థిక సహాయం అందజేత

ఈ సందర్భంగా ఆమె రూ.25,000 నగదు ఆర్థిక సహాయాన్ని కూడా వధువుకు అందజేయడం జరిగింది. పుస్తె మెట్టెలు,ఆర్థిక సహాయం వధువుకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

గ్రామ ప్రజల ప్రశంసలు

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వధువును ఆశీర్వదించారు. కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రశంసించారు.

పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
ఎల్లంపేట పురపాలక పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో సాగుభూములను క్రికెట్ గ్రౌండ్లుగా మార్పిడి చేస్తున్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ‘నాలా’ నిబంధనల ప్రకారం భూమి వినియోగాన్ని మార్చాలంటే కన్వర్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాల జోరు:

ఎకరాల కొద్దీ భూములను చదును చేసి, ఇనుప ఫెన్సింగ్‌లతో చుట్టి, ఆధునిక క్రికెట్ పిచ్‌లను సిద్ధం చేస్తూ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు, బోర్లు కూడా వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం?:

ఇంత పెద్ద స్థాయిలో పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులకు ఈ విషయాలు తెలియకుండా ఉండటం అసంభవమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వార్డు ఆఫీసర్ జోక్యం:

ఇటీవల ఈ వ్యవహారంపై గ్రామ వార్డు ఆఫీసర్ రమణారెడ్డి స్పందించి, ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పనులను అడ్డుకున్నట్లు సమాచారం. అన్ని విధాల అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని ఆయన నిర్వాహకులకు స్పష్టం చేసినట్లు వెల్లడైంది.

ప్రభుత్వ భూములపై ఆరోపణలు:

అయితే గ్రామంలో జరుగుతున్న ఈ నిర్మాణాల నేపథ్యంలో కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జా చేసినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్లు, భూహద్దులపై సందేహాలు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆదాయానికి భారీ నష్టం:

ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ‘నాలా’ కన్వర్షన్ ఫీజులు భారీగా నష్టపోతున్నాయి. ఒక్కో ఎకరానికి వేలల్లో వసూలయ్యే రుసుములు చెల్లించకుండా కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

రెవెన్యూ అధికారుల స్పందన అవసరం:

ఇట్టి పరిస్థితుల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న నిర్మాణాలపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల డిమాండ్ – విచారణ అవసరం:

ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, అక్రమాలు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్...

* డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం

రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!

* విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.

* మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు.

మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసుల కళ్లు గప్పేందుకు క్యాబేజీ లోడ్ ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు కోటి రూపాయల విలువైన నిషేధిత బీజీ-III (BG-III) పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT) బృందం, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్ కాగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.

రూ.38 లక్షల సొత్తు సీజ్..

విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 3న మేడ్చల్ ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్ 6 సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఏపీ 39 వీఈ 4038 నంబరు గల మహీంద్రా బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయింది. పైన క్యాబేజీ సంచులను కప్పి, వాటి కింద దాచిన ఏకంగా 3000 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ. 30,00,000 ఉంటుందని అంచనా. రవాణాకు ఉపయోగించిన రూ. 8,00,000 విలువైన బొలెరో వాహనంతో కలిపి మొత్తం రూ. 38 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూల్ టు నాగ్‌పూర్.. రూ. 30 వేల కోసం కక్కుర్తి...

కర్నూలు జిల్లా కోస్గి మండలానికి చెందిన ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు ఈ దందాకు మాస్టర్ మైండ్. పత్తి విత్తనాలను కర్నూలు నుండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించేందుకు అదే మండలానికి చెందిన బొలెరో వాహన యజమాని చేతుల నరసింహులుతో రూ. 30,000లకు బేరం కుదుర్చుకున్నాడు. డ్రైవర్ తలారి రమేష్‌తో కలిసి నరసింహులు ఈ సరుకును నాగ్‌పూర్ తరలిస్తుండగా.. ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు వారి ఆట కట్టించారు. వాహన యజమాని నరసింహులు, డ్రైవర్ రమేష్‌లను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సాంబశివరావు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

డీసీపీ కోటిరెడ్డి మార్క్ ఆపరేషన్.. పాత నేరస్థులపై నజర్**

పరారీలో ఉన్న సాంబశివరావు, పట్టుబడిన నరసింహులు ఇద్దరూ పాత నేరస్థులే కావడం గమనార్హం. గతంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ విత్తనాల కేసులోనూ (Cr.No. 118/2025) వీరు నిందితులుగా ఉన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం వల్లే ఈ భారీ స్మగ్లింగ్‌ను అడ్డుకోగలిగామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ బృందాన్ని, మేడ్చల్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై సెక్షన్ 318(4) BNS, ఈసీ చట్టం సెక్షన్ 7, విత్తనాల చట్టం-1966 సెక్షన్ 19, ఈపీ చట్టం-1986 సెక్షన్ 15(1) కింద మేడ్చల్ పీఎస్‌లో కేసులు (Cr.no. 294/2026) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్‌లో 500 మందికి పైగా వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ, నగరంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతికి నాంది పలికింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఆహారాన్ని విక్రయించే వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించే బాధ్యత కలిగిన వారన్నారు. ఆహారం విక్రయించే వ్యాపారులు పాటించే పరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అనంతరం ఆహార భద్రతా నిపుణులు డా. అంజనేయులు చాగంటి మాట్లాడుతూ ఆహార విక్రేతలకు క్షేత్రస్థాయిలో అవసరమైన మెళకువలను నేర్పించారు. ఆహరం వడ్డించే వారు చేతులు కడుక్కోవడంతో పాటు తలపాగాలు ధరించడంతో పాటు ఈగలు, దుమ్ము పడకుండా ఆహారాన్ని భద్రపర్చాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన ప్రతి విక్రేతకు ప్రత్యేక శిక్షణ కిట్లు అందజేశారు. అనంతరం శిక్షణ పొందిన పలువురు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాకు రుచి గురించి మాత్రమే తెలుసు, కానీ ఈ శిక్షణ ద్వారా సురక్షితంగా ఆహారాన్ని ఎలా అందించాలో నేర్చుకున్నామని ఇది మాపై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ అనంతరం శిక్షణ పొందిన మందికి ఫుడ్, హైజిన్ కిట్స్, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్ కధిరవన్ పలాని, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ డైరెక్టర్ బాలునాయక్ కేతవత్, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

ఉమ్మడి మేడ్చల్ నాయకుల నుంచి దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
మేడ్చల్ :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి తుళ్ళ దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి మేడ్చల్ ప్రాంతానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ కి శాలువా కప్పి సత్కరించి, ఆయన ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కోరుతూ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్‌లు మురళీదార్ గుప్తా, గోల్డ్ శ్రీనివాస్, జగన్ గౌడ్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, సుతారి వెంకటేష్, జిమ్మి దేవేందర్, హరికృష్ణ, రాంప్రసాద్ రాజు పాల్గొన్నారు.

క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య
మేడ్చల్ :-ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యులినరీ ఒలింపియాడ్ అంతర్జాతీయ పోటీలు” మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో 7 దేశాల నుండి సుమారు 5000 మంది చెఫ్‌లు పాల్గొన్నారు.

ఈ పోటీలలో మేడ్చల్ జిల్లాలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన చెఫ్ ముక్కేరా దివ్య సారిక విశేష ప్రతిభ కనబరిచి 5 విభాగాల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.

ఆమె గెలుచుకున్న విభాగాలు:

ఆర్టిస్టిక్ బేకరీ షోపీస్ మూడు అంతస్తుల వెడ్డింగ్ కేక్,ఇండియన్ రీజినల్ క్యూజిన్ మూడు కోర్సుల సెట్ డిన్నర్ మెనూ,ప్లేటెడ్ డెజర్ట్స్ఈవిజయానికి గుర్తింపుగా వరల్డ్ చెఫ్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ రిక్ స్టీఫెన్ ఆమెను అభినందించి అంతర్జాతీయ చెఫ్‌ల సమక్షంలో పురస్కారం అందజేశారు.ఈసందర్భంగా చెఫ్ ముక్కేరా దివ్య సారిక సాధించిన ఈ ఘన విజయం మేడ్చల్ జిల్లాకు,తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
మేడ్చల్ మార్చి 16(నగరనిజం)ఏల్లంపేట్ పురపాలక సంఘం పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ సంస్థలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల ట్రాఫిక్ ఏసీపీ కె. వెంకట్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డా. దేవేంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారి నియమాలను ఖచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని ఆయన అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి కూడా వివరించారు. చిన్నపిల్లలు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఇందుకు సంబంధించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తూ ప్రమాదాలు ఎలా జరుగుతాయో విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా అధిక వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలను చిత్రాల ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌కు చెందిన అధ్యాపకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, విద్యార్థినులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!
ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో రాత్రి సమయంలో చీకటి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కౌన్సిలర్లు స్వయంగా ముందుకు వచ్చి లైట్లు అమర్చినట్లు తెలిపారు.

అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్ రమణ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సాలాం తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర వంటి ముఖ్యమైన వేడుకలో కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్
మేడ్చల్ మార్చి 7 (నగర నిజం) ఎల్లంపేట్ మున్సిపాల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో 21 వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వార్డులో సొంత డబ్బులతో మంచినీటి బోరు వేయించి మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ శ్రీరంగవరం గ్రామంలోని 21 వ, వార్డు లో తీవ్రస్థాయిలో నీటి సమస్య ఉండేదని వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఎందుకు గాను వార్డు ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు బోరు వేయించి ప్రజల నీటి సమస్య పరిష్కారం చూపానని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇదే ఉత్సాహంతో పట్టుదలతో వార్డులోని ఏ సమస్యనైనా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి సహాయ సహకారాలతో కౌన్సిలర్స్ అందరూ కలిసి సమిష్టి నిర్ణయంతో తగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, వరలక్ష్మి సురేందర్, నరసింహ, ఓం ప్రకాష్, మేడ్చల్ మండల్ మాజీ కోఆప్షన్ మెంబర్, రుక్సానా యూనిస్ పాషా, జీవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు గ్రామ నాయకులు కొండల్ రెడ్డి, ముత్యాల మాధవరెడ్డి, రంగారెడ్డి, శశాంక్ రెడ్డి, శ్రావణ్ , మరుగన్ నరసింహ విష్ణు మరియు వార్డు ప్రజలు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
మేడ్చల్:- ఎల్లంపేట్  మున్సిపల్ పరిధిలోని 16వ వార్డునూతన్ కల్ గ్రామ పరిధిలో గల బోరుబావి గత సంవత్సరం కాలంగా సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరడంతో 16వ వార్డు కౌన్సిలర్ సద్ది సురేష్ రెడ్డి, 21వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్,గ్రామ ప్రజలకు వేసవికాలంలో మంచినీటి ఎదడి ఏర్పడకుండా ముందుచూపుతో బోరు బావికి మరమ్మతులు చేయించి. ప్రజలకు సరైన సమయంలో మంచినీళ్లు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు, దీనిపట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నూతన చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్
సమస్యలను వెంటనే పరిష్కరిస్తానన్న చైర్మన్ శ్రీదేవి

మేడ్చల్ :-ఎల్లంపేట్  పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లుగా పదవి బాధ్యతలు చేపట్టిన లావుడ్య శ్రీదేవి, మేకల రజితలను మంగళవారం తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ఆయా వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, నీరు, వీధిలైట్లు, రోడ్లు వంటి సమస్యలను వెంటనే ఆయా వార్డుల కౌన్సిలర్ల సహకారంతో పరిష్కరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చైర్మన్ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. అని సుదర్శన్ అన్నారు

చైర్పర్సన్ శ్రీదేవిని సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్
మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా సోమవారం బాధ్యత స్వీకరించిన శ్రీదేవి, కౌన్సిలర్లను గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మల్లారెడ్డి చిత్తశుద్ధితో  నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించిందన్నారు. కెసిఆర్, మల్లారెడ్డి చూపిన బాటలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిరక్షణ కు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలక వర్గ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, గౌడవెల్లి టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గోమారం శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.